"కాంటాక్ట్ కొలువులు వచ్చేశాయి"
*కాంట్రాక్ట్ అధ్యాపకుల కొలువులు వచ్చేశాయి*
నేటి నిఘా న్యూస్
(బ్రేకింగ్ న్యూస్)
హైదరబాద్.
( నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రంలోని ఒకటవ మల్టిజోన్ తో పాటు రెండవ మల్టిజోన్ లలో డిస్టర్బ్ అయిన నలబైఒక్క మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం పట్ల మేము
*తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్* హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా బుధవారం ఇంటర్మీడియట్ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ వారికి నియామక పత్రాలను అందచేయడంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం మాట్లాడుతు..
తెలంగాణలోని ఒకటవ మల్టిజోన్ తో పాటు రెండవ మల్టిజోన్ లలో డిస్టర్బ్ అయినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు కోరిన విధంగానే...
వారి వారి జిల్లాలోని కళాశాలల్లో తిరిగి వారిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు...
దీనికి కృషి చేసినటువంటి ఇంటర్ విద్యా j.a.c చైర్మన్ మధుసూదన్
రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు...
డిస్టర్బ్ అయిన కాలానికి కాంట్రాక్ట్ లెక్చరర్లకు పూర్తి వేతనం చెల్లించాలని..
ఇంటర్మీడియట్ కమిషనర్ కు తెలిపిన మంత్రి హరీష్ రావుతో పాటు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి లకు..
పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు...
అదేవిధంగా ఒకటవ మల్టిజోన్ నుండి రెండవ మల్టిజోన్ లలోకి వచ్చే నలుగురు లెక్చరర్లను సైతం వారి స్వంత జిల్లాలకు పోస్టింగ్ ఇస్తే పూర్తి క్యాడర్ కు న్యాయం చేసిన వారవుతారని అధికారులను కోరారు...
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం తో పాటు అసోసియేషన్ రాష్ట్రా ఫైనాన్స్ సెక్రెటరీ పవన్ కుమార్..
సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వర రావు...
రాష్ట్ర నాయకులు గజ్జి శ్రీనివాస్...
మహిళ లెక్చరర్లు ఆది లక్ష్మీ..
స్రవంతి..
అరుణ కుమారి..
వివిధ జిల్లాల్ల కాంట్రాక్ట్ లెక్చరర్లు పాల్గొన్నారు.
నేటి👁️ నిఘా🔎 న్యూస్ 📰
📮డిజిటల్ 💢 మీడియా 🖥️
అవినీతి అక్రమాల పై నిఘా
సీనియర్ జర్నలిస్ట్.
కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
Comments
Post a Comment