"మీనాక్షి నటరాజన్ మాజీ పార్లమెంట్ సభ్యులు లు రూలర్ పర్యటన" నిఘా న్యూస్

  "మీనాక్షి నటరాజన్ మాజీ పార్లమెంటు సభ్యురాలు రూలర్ గ్రామాల పర్యటన"
నేటి నిఘా న్యూస్
నిజామాబాద్ జిల్లా.
(నిజామాబాద్ రూరల్ ప్రతినిధి)

జాతీయ చైర్‌పర్సన్, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళల నాయకురాలు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నిజామాబాద్ రూరల్ ఏరియాల్లో గ్రామాలను సందర్శించి (పర్యటన)  వస్తున్న సందర్భంగా నిజామాబాద్ రూరల్ 
ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో వార్డులో గ్రామంలో ప్రజల సాధక బాధకాలు వింటూ ప్రత్యక్షంగా ప్రజల కష్టసుఖాల్లో గురించి క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను ప్రజలను ప్రత్యక్షంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి అభివృద్ధి పనులు గురించి చర్చిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వం పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను,  మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, తాహెరబిన్, సుదర్శన్ రెడ్డి, 
నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, నగేష్ రెడ్డి, అమృతపురి గంగాధర్,  డిచ్పల్లి మండల అధ్యక్షులు పి శ్రీనివాస్, ఇందల్వాయి మండల్ అధ్యక్షుడు నవీన్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక నాయకులతో కలిసి గ్రామాల్లోని పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వారికి కూడా చేరే విధంగా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని  ఈ సందర్భంగా తెలిపారు  
ఇందల్వాయి మండలంలోని  సిర్నాపల్లి  గ్రామము నందు  పర్యటన కార్యక్రమానికి ఇందల్వాయి మండలానికి సంబంధించిన  వివిధ విభాగాల అధ్యక్షులు,సినియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
 పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS)

"నేటి నిఘా న్యూస్ మీడియా"
అక్రమాలపై నిఘా
డిజిటల్ మీడియా.
ఎడిటర్ నిఘా న్యూస్.
కట్టర్ నరేష్ కుమార్ నాయక్
(సీనియర్ జర్నలిస్ట్ 7097988840)

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026