"నిరుద్యోగుల దీక్ష పై నిరసన" భుస్సపుర్ శంకర్
*"నిరుద్యోగుల దీక్ష పై నిరసన"*
"భూస్సా పూర్ శంకర్*
(నేటి నిఘా న్యూస్ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా.
*షర్మిళమ్మ ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం*
నిరుద్యోగుల పక్షంగా పోరాటం చేస్తున్న శర్మిలమ్మ ను నిన్న అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది
ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రశ్నించే గొంతులను ఆపాడం సరైన పద్ధతి కాదని , షర్మిలమ్మ చేస్తున్న పోరాటాలను చూసి ఓర్వలేక అరెస్టు చేయించడం సిగ్గు చేటన్నారు .
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మహిళ జిల్లా కో ఆర్డినేటర్ విజయలక్ష్మి , నిజామాబాద్ అర్బన్ మహిళా కో ఆర్డినేటర్ కృప జ్యోతి ,జీ వి శ్రీనివాస్ , యువ నాయకులు ప్రితం , అబేద్ , సత్పాల్ , నివిద్ హర్షద్ ఖాన్ తదితరులు
నేటి నిఘా న్యూస్ మీడియా
అవినీతి అక్రమాలపై నిఘా
ఎడిటర్
కట్ట నరేష్ కుమార్ నాయక్
7097988840
Comments
Post a Comment