"సీసీ రోడ్డు పనులు ప్రారంభం"
"సీసీ రోడ్డు పనులు ప్రారంభం"
నిజామాబాద్ జిల్లా.
*బాల్కొండ నియోజకవర్గం*
*నిజామాబాద్ జిల్లా*
*వడ్యాట్(మోర్తాడ్)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామం లోని ఇందిరమ్మ కాలనిలో రూ.15 లక్షల అంతర్గత C.C రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన Mpp శివలింగ్ శ్రీనివాస్, trs పార్టీ మండల అధ్యక్షుడు ఏలీయా, DCCB డైరెక్టర్ మోత్కు భూమన్న, సర్పంచ్ వెల్మ రూప రవీందర్,MPTC కోడీమ్యాల కళావతి నర్సాగౌడ్,డైరెక్టర్ బాల మల్లేష్,ఉప సర్పంచ్ మహేష్,
గ్రామంలో ఇందిరమ్మ కాలనిలో C.C రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్థుల కోరిక మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి రూ.15 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
ఇట్టి పనులకు నేడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.
ఈసందర్భంగా గ్రామస్థులు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గంధం మహిపాల్, పోషన్న,నాగం నరేష్, గంగాధర్,రాములు,నవీన్ రెడ్డి,అరుణ్,శ్రావణ్,నరేష్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్ మీడియా.
నిఘాన్యూస్ ఆన్లైన్ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా.
*గట్టు భరత్,మోర్తాడ్*
*బాల్కొండ నియోజకవర్గం*
*నిజామాబాద్ జిల్లా*
Comments
Post a Comment