"ఉప సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు"

 "ఉపసర్పంచ్ ల కోసం పోరాటం రాములు నాయక్"
నేటి నిఘా న్యూస్ మీడియా
 (ఆన్లైన్ న్యూస్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర లో గ్రామపంచాయితీ లో ఉపసర్పంచ్ పదవి అలంకార ప్రాయంగా మాత్రమే ఉంది అని ఇప్పుడు మరో సారి గ్రామం లోని పంచాయితీ సర్వ అధికారాలు సర్పంచ్ కి ఇచ్చి ఉప సర్పంచ్ ఉత్సవ విగ్రహాల  ఏమి చేయలేని స్థితిలో ఉన్న ఈ గ్రామపంచయితీ వ్యవస్థ పై హైదరబాద్ హైకోర్టు లో ప్రజా ప్రయోజనాలని దుష్టిలో పెట్టుకొని ప్రజల ప్రత్యక్ష పరోక్ష సేవా చేయాలనే ఆలోచనలో వచ్చిన మేము ఈ తెలంగాణ రాష్ట్ర పంచాయితీ చట్టం ద్వారా ఏమి చేయకుండా నిబంధనల ప్రకారమే  పదవి ఇచ్చారు అని అధికారాలు ఇవ్వకుండా నమత్రంగ చేసిన ఈ ఉప సర్పంచ్ పదవి వ్యవస్థ పై మార్పులు చేసి మన అధికారులు పదవుల పై పోరాడి సాధించే దిశగా అడుగులు వేస్తూ మీ ముందుంటను అని న్యాయస్థానం లో దరఖాస్తు చేసిన సంఘటన పై స్టోరీ 

"ఉప సర్పంచ్"

 *గ్రామ సభ తో ఉప సర్పంచులను తొలగించలేరు*

హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన 
రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు
రాములు నాయక్

*ఉప సర్పంచులకు నామమాత్రంగా అధికారం ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి ఒక్క గ్రామంలో పెద్ద బాధ్యతను ఇచ్చి నంటూ చేస్తున్న PR 2018 డ్రామా చట్టం*

ఉప సర్పంచులు ఎవరు అధైర్య పడద్దు
మీకు నేనున్నాను

*24/01/22 నాడు TS PR ACT2018 సెక్షన్ 70(A) పై రాష్ట్ర అధ్యక్షులు.* 18/02/22 నాడు హైకోర్టులో పిటిషన్  నెంబర్  WP 9277/2022 వేయడం జరిగింది.అని 
ఉప సర్పంచ్ రాష్ట్ర అధ్యక్షులు
రాములు నాయక్ ఈ సందర్భంగా ఉప సర్పంచ్ పదవి వ్యవస్థ పై మార్పులు కోసం మరో సారి గ్రామం లోని పంచాయితీ రాజ్ వ్యవస్థ పై మార్పులు కోసం అధికారల బదలాయింపు బాధ్యతల స్వీకరణ కోసం మా పోరాటం అంటూ పిలుపునిచ్చారు.
*నేటి నిఘా న్యూస్ మీడియా*
"అవినీతి అక్రమాల పై నిఘా"
ఎడిటర్ 
 కట్టా నరేశ్ కుమార్ నాయక్
7097988840.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026