"కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం"
"కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం"
(నేటి నిఘా న్యూస్)
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని.
పోలీస్ అధికారులు మానవత దృక్పథంతో ఆర్థిక చేయూత నిచ్చి వైనం.
జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా కు చెందిన కానిస్టేబుళ్లు అందరూ కలిసి తమ వంతు సహాయంగా 2,65,500/-₹ రూపాయలు ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
*ఇట్టి కార్యక్రమాన్ని అశోక్ స్వగ్రామమైన ఖానాపూర్ లో ఇంటి వద్ద నిర్వహించడం జరిగింది
2012 సివిల్ కానిస్టేబుల్ బ్యాచ్ కు చెందిన వేముల అశోక్ పదవ వర్ధంతి సందర్భంగ అశోక్ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని తెలుసుకొని 2012 ఉమ్మడి నిజామాబాద్
2012 సివిల్ కానిస్టేబుల్ బ్యాచ్ కు చెందిన వేముల అశోక్ పదవ వర్ధంతి సందర్భంగ అశోక్ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని తెలుసుకొని 2012 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా కు చెందిన కానిస్టేబుళ్లు అందరూ కలిసి తమ వంతు సహాయంగా 2,65,500/-₹ రూపాయలు ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
Comments
Post a Comment