"ప్రశ్నించే నిలదీయడం జర్నలిజం" సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ.

"ప్రశ్నించి నిలదీయడం జర్నలిజం"
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ.
వ్యక్తుల, సంస్థల వైఫల్యాలను...
ఎండగట్టడమే జర్నలిజం సుప్రీం చీఫ్ జస్టిస్  N.V.రమణ.

ప్రశ్నించడం,నిలదీయడమే జర్నలిజం  అప్పుడే మీడియాకు నైతిక విలువులు...

ఒకప్పుడు కుంభకోణాల వార్తలు పేలేవి ఇప్పుడు అలాంటివి కనిపించడం లేదు...

మీడియా ప్రశ్నించకుంటే వ్యవస్థలు సక్రమంగా పనిచేయలేవు... 

ప్రజల్లో మీడియా చైతన్యం నింపాలి...

వ్యవస్థలోని లోపాలను ప్రజలకు తెలపాలి... 

అదే జర్నలిజం...అప్పుడే సార్థకత...

జర్నలిజంపై అభిప్రాయాన్ని వెల్లడించిన సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...
నేటి నిఘా న్యూస్ మీడియా
#NETI NIGHA E NEWS PAPER
#NETI NIGHA NEWS CHANNEL
నేటి నిఘా
ఎడిటర్ 
 కట్టా నరేశ్ కుమార్ నాయక్
7097988840.


Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026