"బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ సుబెదర్"

"నేటి👁️నిఘా🔎న్యూస్💢మీడియా 📰"
*అవినీతి అక్రమాల పై నిఘా*
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
సీనియర్ జర్నలిస్ట్ ,శేఖర్ ✍️ నిజామాబాద్ జిల్లా అర్భన్ , నిజామాబాద్.

 బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ రాజ్కుమార్ సుబేదార్ నియామకం

భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖలీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది రాజ్కుమార్ వెదర్ నియమిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనారాయణ తెలిపారు గురువారం రోజు  జిల్లా కార్యాలయంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ లీగల్ సెల్ బలోపేతానికి కృషి చేయలని కోరారు  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పగల వెంకటేశ్వర్ జిల్లా కార్యదర్శిలు లక్ష్మీనారాయణ న్యాలం రాజు బద్దం కిషన్ న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్ బిట్ల రవి వసంత్ పిల్లి శ్రీకాంత్ నాగ సురేష్  తదితరులు పాల్గొన్నారు
  బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ రాజ్కుమార్ సుబేదార్ నియామకం

భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖలీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది రాజ్కుమార్ వెదర్ నియమిస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీనారాయణ తెలిపారు గురువారం రోజు  జిల్లా కార్యాలయంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ లీగల్ సెల్ బలోపేతానికి కృషి చేయలని కోరారు  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పగల వెంకటేశ్వర్ జిల్లా కార్యదర్శిలు లక్ష్మీనారాయణ న్యాలం రాజు బద్దం కిషన్ న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్ బిట్ల రవి వసంత్ పిల్లి శ్రీకాంత్ నాగ సురేష్  తదితరులు పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
ఎడిటర✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
న్యూస్ లైన్ ప్రతినిధి 7097988840.
"నేటి నిఘా న్యూస్ ఈ పేపర్ డిజిటల్ మీడియా".
"NETI NIGHA NEWS MEDIA"



Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026