"NYK లో జాబ్ మేళా"
"జాబ్ మేళా"
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లాలో సుభాష్ నగర్ NYK కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది.
తరలివచ్చిన నిరుద్యోగులు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కోసం జాబ్ మేళా నిర్వహించిన కార్యక్రమంలో.
నెహ్రూ యువ కేంద్ర మరియు ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది.
జిల్లా నలుమూలల నుంచి 280మంది యువతీయువకులు జాబ్ మేళాకు విచ్చేసారు, ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా SBI మరియు Airtel Payments Bank రెండు కంపెనీలు 60మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉపాధి శిక్షణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెలా తాము నిర్వహించే ఈ జాబ్ మేళా లను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర యువత యొక్క నైపుణ్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఇంటర్వ్యూలో ఎంపిక చేయబడ్డ వారికి నియామక పత్రాలను అధికారులు అందించారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది మహేష్,SBI,Airtel కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు
నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి.

Comments
Post a Comment