"నూతన కారు మోడల్ ఆవిష్కరణ"

"నూతన కారు మోడల్ ఆవిష్కరణ"
*నేటి నిఘా న్యూస్ మీడియా*


(నేటి నిఘా న్యూస్ ✍️ ఆన్లైన్ ప్రతినిధి)
 నేటి నిఘా ఈ న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా  నెట్ వర్క్ .
నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం పరిధిలో డిచ్ పల్లి మండలం లోని 7వ బెటాలియన్ పోలీస్ స్టేషన్ లో BALENO న్యూ మోడల్ కార్ 2022  వేరియంట్ మారుతి సుజుకి మోటార్ వాహనాలను కు చెందిన 
 న్యూ మోడల్ టాప్ ఎండ్ BALENO కార్ ను షోరూమ్ ప్రతినిధులు నూతన మోడల్ టాప్ వెర్షన్ కార్ ను ఈరోజు డిచ్ పల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ ఐ)గణేష్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ ఈసందర్భంగా నూతన కార్ కు సంబంధించిన
(చిత్రాలను) అవిషకరణ చేసి నూతన BALENO కారు ను అవిషకరించరు 
అనంతరం డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్   షోరూమ్ ప్రతినిధులు పోలీస్ అధికారులకు సన్మానము చేసి కార్యక్రమం లో  నూతన కారు మోడల్ గురించిన ప్రత్యేకతలు గురించి తెలియజేశారు.   
 తో షోరూమ్ ప్రతినిధులు తో కలిసి కేక్ కట్ చేసి నూతన మోడల్ టాప్ ఎండ్ కారు ను ప్రారంభించరు.
ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ (ఎస్ ఐ) హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబులు, రైటర్స్,శ్రీనివాస్, శంకర్, నరేశ్ , సాయి కుమార్,రాజు,కిరణ్, షోరూమ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ మీడియా 
నేటి నిఘా ఈ న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026