"పోలీస్ స్టేషన్ లో దాడి చోద్యం చూస్తున్న పోలీసులు"

*నేటి నిఘా న్యూస్ మీడియా*
"చట్టం ఎవరికి చుట్టం" 
 
  ఎస్పీ చట్టాన్ని ఏ స్థాయిలో అగౌరవ పరుస్తున్నాతో స్పష్టంగా తెలుస్తుంది. 
సంఘటనకు కారకులైన నిందితులు ఏ స్థాయిలో ఉన్న నిష్పక్షపాతంగా తమ విధులను వ్యవహరించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దేనికి సంకేతం? సభ్య సమాజం తలదించుకునే విధంగా సిరిసిల్ల జిల్లా పోలీసులు వివరించడం ఒంథైతే అయితే వాస్తవాలను వాస్తవాలుగా ప్రచురించకుండా వాళ్ల వాళ్ల పక్షాలకు మద్దతుగా వార్తలు రాయడం వంతయింది. ఒక పత్రిక నైతే ఆ పార్టీకి మద్దతుగా ఉన్న ఇండైరెక్టుగా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వార్తలు రాసి అసలు వాస్తవాలు ఏంటో తెలియకుండా వార్త రాసి చరిత్ర సృష్టించాడు. ఈ విధం గా వ్యవహరించి సిరిసిల్ల పోలీసులు, విలేకరులు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. దీన్ని నిజాయితీపరులైన ఉద్యమకారులు ముక్త కంఠంతో ఖండించాల్సిందే!!!! దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితున్ని కూడా రిమాండ్కు తరలించారు చట్టం పోలీసుల చుట్టం వారికి అనుకూలంగా ఉన్న వారికి అనుకూలంగా ఉండేందుకు ఏ స్థాయికైన దిగజారు తామని ఈ సంఘటనలో నిరూపించారు. ఇకనైనా సమాజం మేలు కొరకు పోలీసులు, విలేకరులు ఈ సంఘటనను సంఘటనగా  చూస్తూ నిందితులు ఏ స్థాయి వారైనా కచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకొని తన బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా వార్తను వార్తగా కాకుండా వారి వారి అనుకూల వర్గాల మెప్పు కొరకు మద్దతుగా వార్తలు రాయడం మానుకొని వాస్తవాలను నిఖచ్చిగా వాస్తవాలు సమాజానికి తెలిసేవిధంగా వార్తలు వ్రాసే విధంగా విలేకరులు వ్యవహరిచాలని కోరుతున్నాను. ఈ పోస్టులో బీజేపీ నాయకుల పేర్లు పెట్టలేదని నాకు బిజెపి వారికి అంటగట్టే ప్రయత్నం కూడా చేస్తారు అందుకని వాస్తవ వీడియోలు రిమాండ్ రిపోర్ట్ అన్నీ కూడా ఈ పోస్ట్ తో జతపరిచి పోస్ట్ చేయడం జరుగుతుంది.
 ఈ పోస్టు ద్వారా ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి. నిక్కచ్చిగా నిస్వార్ధంగా వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడే సమాజం రావాలని ఆశించే ఉద్యమకారునిగా ఈ పోస్ట్ వ్రాయాల్సి వచ్చింది. సిరిసిల్ల జిల్లా పోలీసుల పక్షపాత వైఖరి నశించాలి!! నశించాలి!!
ఉద్యమ........  మీ బత్తుల రాం ప్రసాద్.
ఇలా ఇప్పుడు జరుగుతున్న వరుస సంఘటనల పై మాట్లాడడం మొదలు పెట్టారు కానీ తప్పు చేసిన వారిని శిక్షించడంలో చట్టాలు ఎందుకు విఫలం అవుతున్నాయి అర్థంకాని సమస్యగా మిగిలింది.
కాబట్టి సత్వరమే చర్యలు తీసుకొని ప్రజలకు స్వేచ్ఛ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పింది  పని చేయవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

మిత్రులకు ఉద్యమ జై భీములు🙏🙏
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనకు నిజాయితీ గల ఉద్యమకారునిగా విపక్ష పాతంగా వివరణ ఇవ్వు దలలుచుకున్నాను. ఈ సంఘటనలో తెలంగాణ రాష్ట్ర సమితి మరియు భారతీయ జనతా పార్టీ లు ఇరు పార్టీల నాయకులు 200 శాతం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా యుద్ధవాతావరణం సృష్టించారు. ఇలాంటి వారు కచ్చితంగా శిక్ష హరులు చట్టప్రకారం శిక్షించాల్సిందే  సంఘటనకు ప్రధాన కారకుడైన పాలక పార్టీ నాయకుడు సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రి పాలైన బాధితుడు మాట్లాడిన వీడియోలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ దాడిలో పోలీస్ స్టేషన్ లో పోలీసుల పై కూడా దాడి జరిగి డ్రెస్సులు కూడా చిరిగినా  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం చట్టాన్ని ఉల్లంఘించి వాస్తవాలను కప్పిపుచ్చి తో ఈ సంఘటనను పెద్దగా చేసిన పోలీసులు ఈ సంఘటనకు ప్రధాన కారకులుగా భావిస్తున్నాను. 
వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో  5 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ముందుగా అయిన 3 ఎఫ్ఐఆర్లో మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాడికి ప్రతి దాడి చేసిన మిగతా రెండు ఎఫైర్ల మీద చర్యలు తీసుకొని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తుంది సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లను దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వీడియో దాంతోపాటు బాధితుడు చెబుతున్న వివరాలతో వీడియోలతో సహా స్పష్టంగా సాక్ష్యాధారాలు ఉన్న పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుంది సంఘటన జరగగానే ఎఫ్ ఐ ఆర్ ఆర్ నమోదు కాగానే నిందితులను కట్టడి చేసి ఉంటే ఈ సంఘటన పెరిగేది కాదు. ప్రతి దాడికి పూనుకున్నారు బీజేపీ నాయకులు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై దాడికి వెళ్లడం కూడా 200 శాతం తప్పే కానీ పోలీసులు ఈ సంఘటనను నివారించడంలో పూర్తిగా విఫలమయ్యారు పోలీసులు విఫలం ఈ సంఘటనను ఈ విధంగా మార్చేసింది ఇక ఈ సంఘటనపై వివిధ దిన పత్రికలు ఆ పార్టీలకు అనుకూలంగా వార్తలు ప్రచురించారు వాస్తవాలను స్పష్టంగా ఏ పత్రిక కూడా రాయలేకపోవడం విచారకరం ఇందులో నమస్తే తెలంగాణ సాక్షి వెలుగు పేపర్లు కూడా అదే విధంగా వ్రాయటం శోచనీయం. వాస్తవానికి ప్రతి దాడికి పూనుకున్న 23 మంది బిజెపి నాయకులకు రిమాండ్ కు తరలించిన పోలీసులు న్యాయమూర్తి వీరి డిమాండ్ తిరస్కరించడం తో తిరిగి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రిమాండ్ చూపించి జైలుకు తరలించడం జరిగింది అయితే సాక్షాత్తు జిల్లా ఎస్పీ కూడా ఏకపక్షంగా ప్రెస్ మీట్ లో మాట్లాడి చట్టాన్ని అభాసుపాలు చేశారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదు వివరాలు చూద్దాం మొదటి (1) ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 63 తేదీ 18 3 2022 సమయం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు సెక్షన్ 448, 294,290,506, r/w 34 IPC ఫిర్యాదుదారురలు మనమ్మ  నిందితులుగా A1 చందనం శివరామకృష్ణ A2 ఎడ్ల లక్ష్మణ్.
రెండవది (2) ఎఫ్ ఐ ఆర్ ఆర్ నెంబర్ 64/2022 తేదీ 18 3 2022 సమయం రాత్రి 10 గంటలకు section 307, 441, 290 r/w 34 IPC నిందితులుగా ఈ సంఘటనకు ప్రధాన కారకుడైన పాలక పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మూడవది (3) ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 65/2022 తేదీ 18 3 2022 సమయం 9 గంటల 30 నిమిషాలకు సెక్షన్ 341, 323 r/w 34 IPC నిందితులుగా ఎడ్ల లక్ష్మణ్ మరియు ఇతర ముగ్గురు పాలక పక్ష నాయకులు. నాల్గవది (4) ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 66/2022 తేదీ 18 3 2022 సమయం రాత్రి 10 గంటలకు   సెక్షన్ 143, 341,353 r/w 34 IPC నిందితులు కేంద్రంలో పాలనలో ఉన్న బిజెపి కి చెందిన ఆరుగురు నాయకులు. ఐదవది (5)  ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 67/2022 తేదీ 18 3 2022 సమయం 10 గంటల 30 నిమిషాలకు సెక్షన్ 307, 448, 143, 148 r/w 49 IPC బిజెపి నాయకులు. బిజెపి నాయకుల రిమాండ్ రిపోర్టులో సాక్షులుగా సంఘటనకు సెంటర్ పాయింట్ గా ఉన్న మొదటగా నమోదైన ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులను సాక్షాత్తుగా పేర్కొనడం పోలీసుల వైఖరి చట్టం తలదించుకునే విధంగా ఉంది. ప్రత్యేకంగా వీడియో సాక్షాధారాలు ఉన్న నిందితులను అరెస్ట్ చేయకుండా విచారణ నిర్వహిస్తామని విచారణలో ఉన్నామని పేర్కొనడం జిల్లా ఎస్పీ చట్టాన్ని ఏ స్థాయిలో అగౌరవ పరుస్తున్నాతో స్పష్టంగా తెలుస్తుంది. సంఘటనకు కారకులైన నిందితులు ఏ స్థాయిలో ఉన్న నిష్పక్షపాతంగా తమ విధులను వ్యవహరించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దేనికి సంకేతం? సభ్య సమాజం తలదించుకునే విధంగా సిరిసిల్ల జిల్లా పోలీసులు వివరించడం ఒంథైతే అయితే వాస్తవాలను వాస్తవాలుగా ప్రచురించకుండా వాళ్ల వాళ్ల పక్షాలకు మద్దతుగా వార్తలు రాయడం వంతయింది. ఒక పత్రిక నైతే ఆ పార్టీకి మద్దతుగా ఉన్న ఇండైరెక్టుగా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వార్తలు రాసి అసలు వాస్తవాలు ఏంటో తెలియకుండా వార్త రాసి చరిత్ర సృష్టించాడు. ఈ విధం గా వ్యవహరించి సిరిసిల్ల పోలీసులు, విలేకరులు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. దీన్ని నిజాయితీపరులైన ఉద్యమకారులు ముక్త కంఠంతో ఖండించాల్సిందే!!!! దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితున్ని కూడా రిమాండ్కు తరలించారు చట్టం పోలీసుల చుట్టం వారికి అనుకూలంగా ఉన్న వారికి అనుకూలంగా ఉండేందుకు ఏ స్థాయికైన దిగజారు తామని ఈ సంఘటనలో నిరూపించారు. ఇకనైనా సమాజం మేలు కొరకు పోలీసులు, విలేకరులు ఈ సంఘటనను సంఘటనగా  చూస్తూ నిందితులు ఏ స్థాయి వారైనా కచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకొని తన బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా వార్తను వార్తగా కాకుండా వారి వారి అనుకూల వర్గాల మెప్పు కొరకు మద్దతుగా వార్తలు రాయడం మానుకొని వాస్తవాలను నిఖచ్చిగా వాస్తవాలు సమాజానికి తెలిసేవిధంగా వార్తలు వ్రాసే విధంగా విలేకరులు వ్యవహరిచాలని కోరుతున్నాను. ఈ పోస్టులో బీజేపీ నాయకుల పేర్లు పెట్టలేదని నాకు బిజెపి వారికి అంటగట్టే ప్రయత్నం కూడా చేస్తారు అందుకని వాస్తవ వీడియోలు రిమాండ్ రిపోర్ట్ అన్నీ కూడా ఈ పోస్ట్ తో జతపరిచి పోస్ట్ చేయడం జరుగుతుంది.
 ఈ పోస్టు ద్వారా ఎవరికైనా బాధ కలిగితే క్షమించండి. నిక్కచ్చిగా నిస్వార్ధంగా వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడే సమాజం రావాలని ఆశించే ఉద్యమకారునిగా ఈ పోస్ట్ వ్రాయాల్సి వచ్చింది. సిరిసిల్ల జిల్లా పోలీసుల పక్షపాత వైఖరి నశించాలి!! నశించాలి!!
........  మీ బత్తుల రాం ప్రసాద్ 🙏🙏

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026