"బస్సు,కారు యాక్సిడెంట్స్"

 "కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కారు ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు,ఐదుగురి దుర్మరణం"

  "బ్రేకింగ్ న్యూస్" 
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

*కారు ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు,ఐదుగురి దుర్మరణం*

"నేటి నిఘా న్యూస్"
 కామారెడ్డి.మార్చి 2022.

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు,సిరిసిల్ల వైపు నుంచి కామారెడ్డి వైపు వస్తున్న కారు ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో,నుజ్జునుజ్జైన కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగాఐదుగురు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
  కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కారు ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు,ఐదుగురి దుర్మరణం.
 బ్రేకింగ్ న్యూస్ 
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కారు ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు,ఐదుగురి దుర్మరణం
 కామారెడ్డి బ్యూరో
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు,సిరిసిల్ల వైపు నుంచి కామారెడ్డి వైపు వస్తున్న కారు ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో,నుజ్జునుజ్జైన కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగాఐదుగురు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026