"అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం "
"అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం"
(నేటి నిఘా న్యూస్)
తేది : 04 మార్చ్ 2022
కోనపూర్,బాన్సువాడ మండలం
బాన్సువాడ మండల కోనపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజ, శంఖుస్థాపన ప్రారబోత్సవ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు,
👉ముదిరాజ్ భవన శంకుస్థపన
👉 మున్నూరు కాపు సంఘ భవన శంకుస్థపన
👉 బోయి సంఘ భవన శంకుస్థపన
👉 నాయి బ్రాహ్మణ సంఘ భవన శంకుస్థపన
👉 మజీద్ ప్రహరీ గోడ ప్రారంభోత్సవం
👉 హజి పీర్ల కొరకు రేకుల షెడ్డు నిర్మాణ భూమి పూజ
👉 బాన్సువాడ మార్కెట్ కమిటీ గోదాం ప్రహరీ గోడ శంకుస్థపన
👉 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు గదుల కొరకు భూమి పూజ
👉 డ్వాక్రా మహిళల కొరకు భవన నిర్మాణ భూమి పూజ
ఈ కార్యక్రమలలో బాన్సువాడ మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Comments
Post a Comment