*"పుష్కరాలకి నిధులు మంజూరు చేయాలని డిమాండ్,"*
*"పుష్కరాలకి నిధులు ఇవ్వండి"*
"నేటి నిఘా న్యూస్"
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
" ప్రాణహిత పుష్కరాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించిన బిజెపి పార్టీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్'
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గంలోని కౌటాల మండల బిజెపి అధ్యక్షులు నరులే వాను పటేల్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ప్రాణహిత పుష్కరాలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని జిల్లా పాలనాధికారి గారికి కొమురం భీం జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ వినతి పత్రాన్ని సమర్పించి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ కౌటాల మండలం తుమ్మిడిహెట్టి లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రాణహిత నది కి తొలి పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రాణహిత పుష్కరాలు ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 24 వరకు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో తరలివస్తారని పుష్కరాల సాన్నణాలకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుండే స్థానిక స్థితి గతులపై దృష్టి సారించాలని అదే విధంగా భక్తుల తాకిడి కి ఏర్పాటు చేయాలని అన్నారు నిన్ను కోసం వెంటనే నిధులు మంజూరు చేసి పూర్తి ఏర్పాట్లు చేయాలని తెలిపారు లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు హరీష్ బాబు సిర్పూర్ తాలూకా కన్వేనర్ వీరభద్రాచరి, కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు వెంకటేష్,ఎంపిటిసి బికాస్ గరామి,బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తిక్, కాగజ్ నగర్ పట్టణ ఉపాఢ్యక్షులు క్రిష్ణ స్వామి,కౌటల మండల ప్రధాన కార్యదర్శి మృత్యుంజయ కవిరాజ్,ఎల్ములే మల్లయ్య,సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గ స్థాయి నేటి నిఘా తెలుగు దినపత్రిక ప్రతినిధి మహమ్మద్ కబీర్ అహ్మద్.
నేటి నిఘా న్యూస్ మీడియా
అవినీతి అక్రమాల పై నిఘా
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల గురించి సమాచారం ఇవ్వండి
7097988840.
Comments
Post a Comment