"జర్నలిస్ట్ మాణిక్యం"
*దళిత పోరు బిడ్డ మాణిక్యం కు జోహర్లు*
మరో దళిత సూరీడు అస్తమయం. అసలు సిసలు డాక్టర్ అంబేడ్కర్ వారసుడు. దళిత ముద్దు బిడ్డ. తెలంగాణ ఉద్యమ నేత. అందరికి అత్యంత ఆప్త మిత్రులు. ఆయన హఠాత్తు మరణం దళిత లోకానికి తీరని లోటు. శనివారం మధ్యాహ్నం గట్టు మాణిక్యం భీంగల్ గ్రామంలో అకాల మరణం పొందారు. ఆదివారం ఉదయం అంతక్రియలు జరుగుతాయని తెలియజేశారు. ఆయన చేసిన నిస్వార్థ సేవాలు మరువలేనివి. జిల్లా నిజామాబాద్ "ఆర్మూర్ దళిత ఐక్య సంఘటన", ప్రజా సంఘాల జెఏసి అనే పలు సంస్థలకు నిర్భయ నాయకత్వం వహించిన ధీరుడు. విశ్వశాంతి విద్యాలయాన్ని స్థాపించి ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా, నాయకులుగా తయారు చేసిన ఆయన ఇక మన మధ్య లేరు. ఎస్సీ ఎస్టీ చట్టం సాధనకి ఓ దిక్సూచిలా ఉండి రాష్ట్రంలో ఒక లెజెండ్ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కాపాడుకుంటూ, ప్రజల ప్రయోజనాల్ని ముందు నడిపించిన మహానీయులు. వారు తమ మదిలో స్థిరస్థాయిగా ఉంటారని, వారి కుటుంబానికి ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం (ఏ.ఐ.ఏ.యు.ఎస్) తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఏ.ఐ.ఏ.యు.ఎస్ జిల్లా అధ్యక్షులు సుశీల్ కుమార్ (హెడ్ మాస్టర్), కన్వీనర్ ముగా ప్రభాకర్, సీనియర్ నేత చెట్పల్లి నారాయణ, జర్నలిస్ట్ భూమన్న మాలజీ, మామిడి రాజు, అంగుళి మాలజీ, దేవా పద్మారావు, ఈర్గల జ్ఞనబోధి (తొర్తి) లు తెలిపారు.
ఎం. మాలజీ :
న్యూస్ లైన్
To, పత్రిక మిత్రులకు
12-3-2022
*దళిత పోరు బిడ్డ మాణిక్యం కు జోహర్లు*
మరో దళిత సూరీడు అస్తమయం. అసలు సిసలు డాక్టర్ అంబేడ్కర్ వారసుడు. దళిత ముద్దు బిడ్డ. తెలంగాణ ఉద్యమ నేత. అందరికి అత్యంత ఆప్త మిత్రులు. ఆయన హఠాత్తు మరణం దళిత లోకానికి తీరని లోటు. శనివారం మధ్యాహ్నం గట్టు మాణిక్యం భీంగల్ గ్రామంలో అకాల మరణం పొందారు. ఆదివారం ఉదయం అంతక్రియలు జరుగుతాయని తెలియజేశారు. ఆయన చేసిన నిస్వార్థ సేవాలు మరువలేనివి. జిల్లా నిజామాబాద్ "ఆర్మూర్ దళిత ఐక్య సంఘటన", ప్రజా సంఘాల జెఏసి అనే పలు సంస్థలకు నిర్భయ నాయకత్వం వహించిన ధీరుడు. విశ్వశాంతి విద్యాలయాన్ని స్థాపించి ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా, నాయకులుగా తయారు చేసిన ఆయన ఇక మన మధ్య లేరు. ఎస్సీ ఎస్టీ చట్టం సాధనకి ఓ దిక్సూచిలా ఉండి రాష్ట్రంలో ఒక లెజెండ్ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కాపాడుకుంటూ, ప్రజల ప్రయోజనాల్ని ముందు నడిపించిన మహానీయులు. వారు తమ మదిలో స్థిరస్థాయిగా ఉంటారని, వారి కుటుంబానికి ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం (ఏ.ఐ.ఏ.యు.ఎస్) తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఏ.ఐ.ఏ.యు.ఎస్ జిల్లా అధ్యక్షులు సుశీల్ కుమార్ (హెడ్ మాస్టర్), కన్వీనర్ ముగా ప్రభాకర్, సీనియర్ నేత చెట్పల్లి నారాయణ, జర్నలిస్ట్ భూమన్న మాలజీ, మామిడి రాజు, అంగుళి మాలజీ, దేవా పద్మారావు, ఈర్గల జ్ఞనబోధి (తొర్తి) లు తెల్పారు.
నేటి నిఘా న్యూస్ మీడియా
అవినీతి అక్రమాల పై నిఘా
ఎడిటర్ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
7097988840.
Comments
Post a Comment