*వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి*

 *వాసవి క్లబ్ ఆధ్వర్యంలో  శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి*
"నేటి నిఘా న్యూస్"

:రైల్వే కోడూర్ మార్చి 16 రిపోర్టర్ పులి వెంకటేష్:

(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
రైల్వేకోడూరు   శివాలయం సర్కిల్ వద్ద ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని   పురస్కరించుకొని పూలమాలలతో ఆ మహనీయుడికి  నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షులు  పొన్నూరు నిరంజన్ బాబు మరియు వి206ఎ జిల్లా  పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్  పెండ్యాల విజయ్ కుమార్, క్లబ్ ప్రధాన కార్యదర్శి కొల్లు మల్లికార్జున రావు,  ఉపాధ్యక్షులు  గాథంశెట్టి సుమన్ కుమార్, మరియు సంయుక్త కార్యదర్శి తిరుణామల కుమార్ మరియు క్లబ్ ‌సభ్యులు కామిశెట్టి గోవర్థన్ రావు, శ్రీపతి వెంకటేశ్వర్లు,పరిం హరిక్రిష్ణ, గర్రే మల్లికార్జున రావు, మరియు తదితరులు పాల్గొన్నారు. 

*ఈకార్యక్రమానికి విచ్చేసిన వాసవియన్స్ అందరికి పేరు పేరునా నా ధన్యవాదములు.*
*అనివార్య కారణాల వల్ల ఈరోజు ఐడి కార్డులు ఇవ్వలేకపోయాము. ఎప్పుడు ఇస్తామనేది మల్లీ మీకు  తెలియజేస్తాము.*
*Vn. పొన్నూరు నిరంజన్ బాబు*
*వాసవి క్లబ్  అధ్యక్షులు*
*రైల్వే కోడూరు*

నేటి నిఘా న్యూస్ మీడియా
"అవినీతి అక్రమాల పై నిఘా"
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమచరం ఇవ్వండి.
☎️7097988840*

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026