"సమత సైనిక్ దళ్ కమిటీ నియామకం"

 * సైనిక్ దళ్ కమిటీ నియామకం*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
: రైల్వే కోడూర్ నిఘా రిపోర్టర్ పులి వెంకటేష్
మార్చి 2022.

ఈరోజు కడప జిల్లా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కడప జిల్లా అధ్యక్షులు చోడవరం సుబ్బు నరసయ్య  గారు అధ్యక్షతన జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం జిల్లా కమిటీ తొలుత 20 మందితో ఏర్పాటు చేసాము మిగతా వారిని తొందర్లోనే కమిటీ వేస్తాము ఈ ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్షల్ పిల్లి సురేంద్ర బాబు ఎక్స్ ఆర్మీ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సుధాకర్ గారు రాయలసీమ ట్రైనర్ రంప అంజన్న గారు అనంతపురం జిల్లా అధ్యక్షులు ఫణీంద్ర గారు కృష్ణాజిల్లా ఎంప్లాయిస్ వింగ్  ఆర్గనైజింగ్ సెక్రెటరీ సురేష్ గారు నెల్లూరు జిల్లా అధ్యక్షులు అంకన్న గారు కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలు సమతా సైనిక్ దళ్ కార్యకర్తలు అంబేద్కర్ వారసులు పాల్గొనడం జరిగింది బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  స్థాపించిన మాతృ సంస్థ సమతా సైనిక్ దళ్ SSD సమతా సైనిక్ దళ్ లో పని చేయడం అంటే బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి  స్వయంగా సేవ చేయడమే అనిపిస్తుంది కడప జిల్లాలో సమతా సైనిక్ దళ్ లో చేరిన ప్రతి ఒక్క సైనికుడికి ఏపీ టీం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము   ముఖ్యంగా సుబ్బా నరసయ్యగారికి ఆరోగ్యం సరిగా లేక పోయినప్పటికీ  జిల్లా టీము క్రమశిక్షణతో నడిపిస్తున్న  జిల్లా అధ్యక్షులు చోడవరం సుబ్బు నర్సయ్య గారిని అభినందిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సమతా సైనిక్ దళ్ అంబేద్కర్ వాదులకు కార్యకర్తలకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు  జై భీములు తెలియజేస్తున్నాము జై భీమ్

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026