"సీ ఐ టి యు నూతన కమిటీ ఎన్నిక"

 *పెనగలూరు సి ఐ టి యు నూతన కమిటీ ఎన్నిక*!
"నేటి నిఘా న్యూస్"


నేటి నిఘా న్యూస్ మీడియా
:పెనగలూరు మార్చి 16
 పులి వెంకటేష్:
(న్యూస్ లైన్ ప్రతినిధి)
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం,లో పెనగలూరు మండలం సి ఐ టి యు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సీఐటీయూ కడప జిల్లా కార్యదర్శి సి హెచ్. చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్,(  సి ఐ టి యు)అధ్యక్షులుగా. పాలగిరి మధు బాబు, ప్రధాన కార్యదర్శిగా, మద్దెల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా, వాకాటి ఉమామహేశ్వరి,  సి నరసింహులు,  ఫారం రెడ్డి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు గా , డీ.చంద్రకళ ,చింతపల్లి నందకుమార్, కోడూరు నరసయ్య, కోనేటి సుమన్, కోశాధికారిగా, డొంక మల్లేశ్వర్ య్య, మరో 20 మందితో కమిటీ సభ్యులు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొంటున్నట్లు ప్రకటించారు. ఈనెల 28, 29  దేశవ్యాప్త సమ్మె , జయప్రదం చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి, ఎన్. శంకరమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పంది కాళ్ళ మణి, మండల నాయకులు నరసింహులు, గ్రామ  సేవకుల సంఘం వీఆర్ఏ నాయకులు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

న్యూస్ & యడ్స్ కోసం సంప్రదించండి.
నేటి నిఘా న్యూస్ మీడియా
అవినీతి అక్రమాల పై నిఘా
ఎడిటర్.
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.7097988840.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026