*పేద విద్యార్ధికి సహాయం*
,*పేద విద్యార్థినికి ఆర్థికసాయం*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
: సంఘ అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
:పుల్లంపేట మండలం మార్చి 16 రిపోర్టర్ పులి వెంకటేష్:
SBVDసభా కళాశాల యందు ఇంటర్ ద్వితీయ సంవత్సరము చదవున్న విద్యార్థినికి మావంతు సహాయముగా విద్యార్థిని చదువు కొనసాగించేందుకు ఆర్థిక సహాయము పుల్లంపేట విభిన్న ప్రతిభావంతుల సమైక్య సేవా సంఘము మరియు భారతీయ సర్వేశ్వర సొసైటీస్ సమిష్టిగా సంఘ అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి ఆధ్వర్యములో కళాశాల ప్రిన్సిపల్ బాలాజి గారికి సంఘ కోశాధికారి నరసింహులు గారు అందించడం జరిగింది. ఈకార్యక్రమమునందు నందు సంఘ ఉపాధ్యక్షుడు వాహిద్ పాల్గొన్నారు. భవిష్యత్తులో పేద విద్యార్థులకు మావంతు సహాయసహకారములు అందించడం జరుగుతుందని తెలియజేశారు.
అవినీతి అక్రమాల పై నిఘా
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల గురించి సమాచారం ఇవ్వండి.7097988840..
Comments
Post a Comment