"అసత్య వార్తలు రాయకూడదు నేను రాజకీయాలకు దూరం"
"రాజకీయాలకు నేను దూరం: పోలీస్ కమిషనర్ నాగరాజు వెల్లడి."
"*నేటి నిఘా న్యూస్ మీడియా*"
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి,)
పోలీస్ కమిషనర్ కార్యాలయం
నిజామాబాద్.
రాజకీయాలకు నేను దూరం: పోలీస్ కమిషనర్ వెల్లడి
గత ఎన్నికల్లో తనను పోటీ చేయాలని పలు పార్టీలు ఆహ్వానించిన మాట వాస్తవమేనని అయితే తాను ఇందుకు నిరాకరించినట్లు సీపీ నాగరాజు తెలిపారు. అట్టి ప్రతిపాదనను తాజాగా తెరపైకి తీసుకువచ్చి కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. తాను రాయాజకీయలకు మొదటి నుంచి దూరం అని, ఇంకా పోలీసు వృత్తిలో సర్వీసు కూడా ఉందని చెప్పారు.
గతంలో ఎం.పి బై ఎలక్షన్స్ లో పలు పార్టీలు ఆహ్వానించాయి కానీ నేను, నేను ఆఫీస్ లో ఉన్నందున వెళ్లలేదు.
సీఎంను కలిసిన సీఎం వద్దని అన్నాడని వక్రీకరించి కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి
ఇలాంటి పరిస్థితుల్లో తాను ఓ పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ కొన్ని మీడియాల్లో ప్రచారం చేయటాన్ని ఆయన ఖండించారు.
ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని, మీడియా సైతం ఇలాంటి ప్రచారాన్ని మానుకోవాలని సీపీ సూచించారు.
కమిషనర్ ఆఫ్ పోలీసు
నిజామాబాద్
Comments
Post a Comment