"శ్రీ ఓం అమ్మవారి ఆశీర్వచనం సభ"


*శ్రీఓంసర్ణకమళలక్ష్మీ అమ్మవారి ఆశీర్వచన మహసభ*
(నేటి నిఘా న్యూస్ పేపర్)
నిజామాబాద్ జిల్లా.
*శ్రీఓం పంచశక్తిపీఠం, గ్రా౹౹యంచ, మం౹౹నవీపేట్, జిల్లా౹౹ఇందూరు (నిజామాబాద్) పీఠాధిపతులు:- శ్రీఓంస్వర్ణకమలలక్ష్మీ అమ్మవారు, ఉత్తరాధికారి:- శ్రీఓంశ్రీజ్ఞానశక్త్యేంద్రస్వామివారు శ్రీహయగ్రీవ ఆశ్రమసంధర్శనం, ఆశీర్వచన ప్రవచనం రేపు అనగా 10.03.2022గురువారం ఉదయం 09:00గంటల నుండి శ్రీసీతారామ, భీమేశ్వర, శ్రీ గురుదత్తసాయి అఖండ పూజామహహరతి, శ్రీచక్రకుంకుమార్చన, గోపూజ, శ్రీఓంస్వర్ణకమళలక్ష్మీ అమ్మవారి మహపాదపూజ, ఒడిబియ్యాలుచీరాసారే కార్యక్రమం, అమ్మవారి ప్రవచనం, ఆశీస్సులు, మహప్రసాధం, భజన మొదలైన ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలుంటాయి.*
💥💥💥💥💥💥💥
*💐అందరూ ఆహ్వానితులే🙏*
*అన్నప్రసాద వితరణ కలదు*
💥💥💥💥💥💥💥
ఆహ్వనించువారు:-

*శ్రీలలితాంభికాసేవాట్రస్టు, భక్తబృంధం, (లెఫ్ట్ పోచంపాడ్, గాంధీనగర్, పాకుపట్ల, మాదాపూర్, లోకల్ వెల్మల్ గ్రామాల ప్రజలు)*

*కార్యస్థలం: -*
*శ్రీ హయగ్రీవ ఆశ్రమం, శ్రీలలితాపరమేశ్వరీ పీఠం, పీఠాధిపతులు:- శ్రీ శ్రీహరిహరానంద స్వాములవారు*

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026