#NETI NIGHA
NEWS LINE "NTNS"
Nizamabad District March 2022.
NETI NIGHA Reporter:P.LAXMANRAJ
"RTI 2005 సమవెశం"
తేది:27-03-2022 ఆదివారం 11:00 పొద్దున
నిజామాబాద్ జిల్లా లొని సమచార హక్కు చట్టం కార్యకర్తలు,
దరఖాస్తు దారులు పిర్యాదు దారులు అందరు ఈ సమిక్ష సమవేశానికి హజరు కావలని సమచార హక్కు చట్టం ఆర్బన్ ఇంచర్జి ఛెరుకు గంగాధర్ ఇసంద్బగా పెర్కొన్నారు.
ఇ సమవెశం జిల్లా పరిషత్ ఎదురుగా విశ్రంతి భవనాంలో నిర్వయించబడునాని కావున సమచార హక్కు చట్టం పొరాట కమిటి సభ్యులు సకలంలో హజరు కవలని పుర్తివివారలకు ఇ సేల్ నేంబర్ 8519969001,7097988840. ద్వార రీజీస్టెషన్ చెసుకొగాలరు.
సభ్యత్వ నమొదు కొరకు (జిరాక్స్)
1. ఆదార్ కార్డు (జిరాక్స్)
2. ఒటర్ ఐడి. (ఎల్షన్ కార్డు)
3. రేషన్ కార్డు.
4. ఫొటొలు (4)
Comments
Post a Comment