"తహశీల్దార్ కార్యాలయం లో VRA దారుణ హత్య"
"*తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ దారుణ హత్య*"
"నేటి నిఘా న్యూస్ మీడియా"
🌏బ్రేకింగ్ 💢న్యూస్ 📰 🔊
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
మంచిర్యాల: జిల్లాలోని కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ దారుణ హత్యకు గురయ్యాడు. విధుల్లో ఉన్న వీఆర్ఎ దుర్గం బాపును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తహశీల్దార్ కార్యాలయంలో లో ఈ సంగతి చూసి వి ఆర్ ఎ లు విధులు నిర్వర్తించే వారి రక్షణ లేదు అని గ్రామ రైవిన్య్ సేవకుల రాత్రి పూట డ్యూటీలు విధులు నిర్వర్తించే వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పానిచేయ్యస్లిన పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఆలోచించి వి ఆర్ ఎ కు రక్షణ కల్పించాలి .
ఈ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న వాటి పై పోలీస్ శాఖ మ్ముమ్మరు గస్తిలూ, రాత్రి పూట డ్యూటీలు చేస్తున్న కార్యాలయాల పెట్రోలింగ్ వాహనాల తో అనుమానిత ప్రాంతాల్లో గస్తిలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ అధికారులు ఇటువంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వి ఆర్ ఎ ల సంఘాలు నాయకులు కోరుతున్నారు
నేటి నిఘా న్యూస్ మీడియా
అవినీతి అక్రమాల పై నిఘా
నేటి నిఘా న్యూస్ ఎడిటర్
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్ 7097988840.
Comments
Post a Comment