*2 వ టౌన్ లో క్రైమ్ న్యూస్ మీడియా సమావేశం*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
క్రైమ్ న్యూస్.
"2వ(టూ) టౌన్ పోలీస్ స్టేషన్"
నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి
(కట్టా నరేశ్ కుమార్ నాయక్ జర్నలిస్ట్)
(క్రైమ్ న్యూస్. ఏప్రిల్ 2022)
నేరాల గురించి పోలీస్ ఆఫీసర్ మీడియాకు వెల్లడించిన వివరాల
*పోలీస్ స్టేషన్ : టౌన్ 2 పి.ఎస్*
*క్రైమ్ నెంబర్స్:*
*1)50/2022 U/s 379 IPC of Town 2 PS. Nizamabad*
*2)51/2022 U/s 379 IPC of Town 2 PS, Nizamabad*
*3)124/2022 U/s 379 IPC of Bodhan PS*
*4)136/2022 U/s 379 IPC of Armoor PS*
*5)88/2022 U/s 379 IPC of Varni PS*
*6)56/2022 U/s 379 IPC of Nasurlabad,Kamareddy Dist*
*7)140/2022 U/s 379 IPC of Nirmal Town PS*
*8)128/2022 U/s 379 IPC of Nizamabad Rural PS*
*9)29/2022 U/s 379 IPC of Mendora PS*
*దర్యాప్తు అధికారి పేరు: ఏ. పూర్ణేశ్వర్ ,ఎస్.ఐ.పి, టౌన్ 2 PS నిజామాబాద్*
*ఫిర్యాది దారుల వివరాలు:*
1) శ్రీమతి కేసరి మనీ, భర్త పేరు :L.T రాజేశ్ గౌడ్, వయసు: 44, కులం: గౌడ్స్, వృత్తి :గృహిణి, kotagally, నిజామాబాద్ .
2)శ్రీ గాండ్ల చిన్నయ్య :తండ్రి పేరు: లింగన్న ,వయసు: 54, కులం : మున్నూరుకాపు ,వృత్తి :రైతు ,ఇంటి నెంబర్:10-1-63 ,శివాజీ నగర్, నిజామాబాద్
*నేరస్తుని వివరాలు:*
A1) కడమంచి శ్రీహరి,తండ్రి పేరు: వెంకట్, వయస్సు: 20 సంll, వృత్తి: కూలి, కులం: గోసంగి, స్వస్థలం: ప్రభుత్వ స్కూల్ ప్రక్కన, పోతంగల్ గ్రామం , కోటగిరి మండలం, నిజామాబాద్.
*అరెస్టు చేసిన తేదీ మరియు స్థలం*: తేదీ: 27-04-2022 నాడు ఉదయం 7:00 గంటలకు ,ఉషా మయూరి థియేటర్ వెనుక వాహనాలు తనిఖీ చేయుచుండగా
*స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు:*
*1) TVS SCOOTY - TS 16 EE 9758* దాని మొత్తం విలువ రూపాయలు 45,000/-
*2) TVS scooty - AP 25 AK 8098* దాని మొత్తం విలువ రూపాయలు 30,000/-
*3) Hero Passion Pro- AP 25 AG 4765* దాని మొత్తం విలువ రూపాయలు 40,000/-
*4) Honda shine -TS 16 EL 9152* దాని మొత్తం విలువ రూపాయలు 40,000/-
*5) Honda unicorn -TS 16 ET 4857* దాని మొత్తం విలువ రూపాయలు 30,000/-
*6) నసురుల్లాబాదు పోలీస్స్టేషన్ పరిధిలో గల కొచ్చేరువు మైసమ్మ దేవస్థానం లో రాత్రి సమయంలో హుండీని పగులగొట్టి రూపాయాలు 5,000/-నుండి రూపాయాలు 10,000/- వరకు దొంగిలించి మరియు దేవస్థానం కు చెందిన సి.సిటివి కెమెరా మానిటర్ను దాని డాటాబేస్ (డి.వి.ఆర్) ను పగులగొట్టారు.*
*7) Hero Honda Splendor-AP 01 L 0602* దాని మొత్తం విలువ రూపాయలు 40,000/-
*8) Hero Passion Pro - AP 15 BD 5925* దాని మొత్తం విలువ Rs 40,000/-
*9) TVS Star City - TS 16 EF 1240* దాని మొత్తం విలువ రూపాయలు 40,000/-
*కేసు యొక్క పూర్తి వివరాలు:*
తేదీ :- 30-03-2022 నాడు రాత్రి దాదాపు పదకొండు గంటల సమయంలో ఐ.టి.ఐ కాలేజీ ప్రక్కన పార్కు చేసి ఉన్న , *TVS scooty- TS 16 EE 9758* ను దొంగిలించారు. కొన్ని రోజుల తర్వాత ముందు తేదీ :-09 -04- 2022 నాడు రాత్రి దాదాపు 10 గంటల సమయంలో ఇంటి నెంబర్: 10-1-63, శివాజీ నగర్, నిజామాబాద్ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న స్కూటీ *TVS scooty- AP 25 AK 8098* గల నెంబర్ గల బండినీ దొంగిలించారు. అదేవిధంగా బోధన్ పీ.ఎస్ పరిధిలో తేదీ:-12-04-2022 నాడు ఆర్.టి. సి బస్ డిపో ముందు దు పార్కు చేసి ఉన్న *Hero Passion Pro-AP 25 AG 4765* నెంబర్ గల బండిని దొంగిలించాడు.అదేవిధంగా ఆర్మూర్ పీ.ఎస్.పరిధిలో తేదీ :- 13-04- 2022 నాడు యోగేశ్వర్ కాలనీ యందు గల వెంకీ ఫ్లెక్సీ ముందు పార్కు చేసి యున్న *Honda Shine -TS 16 EL 9152* నెంబర్ గల బండిని దొంగలించారు. అదేవిధంగా వర్ని PS తేదీ:15-04- 2022 నాడు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న *Honda Unicorn - TS 16 ET4857* నెంబర్ గల బండిని దొంగలించారు.అదేవిధంగా నస్రుల్లాబాద్ పి.ఎస్ పరిధిలో తేదీ: 16-04-2022 నాడు కొచ్చేరువు మైసమ్మ దేవస్థానం లో రాత్రి సమయంలో హుండీని పగులకొట్టి రూపాయలు 5,000 /- నుండి 10,000/- వరకు దొంగిలించి మరియు దేవస్థానం చెందిన సి.సిటివి కెమెరా, మానిటర్ను, దాని డాటాబేస్ ను(DVR) ను డ్యామేజ్ చేసినాడు. అదేవిధంగా నిర్మల్ టౌన్ పీ.ఎస్ పరిధిలో తేదీ:- 17-04-2022 నాడు ఆర్.టి.సి బస్ డిపో ముందు పార్క్ చేసి ఉన్న *Hero Honda Splendor-AP 01 L 0602* నెంబర్ గల బండిని దొంగిలించారు.అదేవిధంగా నిజామాబాద్ రూరల్ పీ.ఎస్ పరిధిలో తేదీ :-18-04-2022 నాడు ఇంటి ముందు పార్కు చేసి ఉన్న *Hero Passion Pro -AP 15 BD 5925* నెంబర్ గల బండిని దొంగలించారు. అదేవిధంగా మెండోరా పీ,ఎస్, పరిధిలో తేదీ :- 19-04-2022 నాడు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్నా *TVS Star City- TS 16 EF 1240* నెంబర్ గల బండిని దొంగలించాడు.
*ఈ కేసును ఛేదించిన లో ముఖ్యపాత్ర వహించిన నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ.వి. అరవింద్ బాబు, సూచనల మేరకు నిజామాబాద్ ఎ.సి.పి శ్రీ ఏ. వెంకటేశ్వర్, ఆధ్వర్యంలో సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ వై. రాజశేఖర్ ,శ్రీ గోపీనాథ్ , శ్రీ సురేష్ SIP, టౌన్ 2 SIP శ్రీ ఏ. పూర్ణేశ్వర్ , మరియు కానిస్టేబుల్స్, నీలేస్, నరేష్ ,కాశయ్య, హోం గార్డ్ హనుమంతు, రాములు అందర్నీ నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు,IPS., గారు ప్రశంసా పత్రాలు మరియు రివార్డులు ఇచ్చి అభినందించడం జరిగింది*
*ఈరోజు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు,ఐ.పీ.ఎస్., గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి.అరవింద్ బాబు , నిజామాబాద్ ఏ.సి.పి శ్రీ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ టౌన్ సి.ఐ శ్రీ కె.కృష్ణ ,మరియు సిబ్బంది పాల్గొన్నారు*
2.న్యూస్ ఫ్లాష్ ప్లాష్....
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
ఎడిటర్
కట్టా నరేష్ కుమార్ నాయక్
జర్నలిస్ట్ సెల్ 7097988840.
Comments
Post a Comment