"ఫ్రీ కోచింగ్ 20 నుంచే ప్రారంభం"
"ఫ్రీ కోచింగ్ సెంటర్ 20 నుంచి ప్రారంభం"
న్యూస్ 2022. ఏప్రిల్ (నేటి నిఘా ప్రతినిధి)
*పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫ్రీ కోచింగ్ కు సెలెక్ట్ అయినటువంటి 979 మంది అభ్యర్థులు 20వ తేదీ రోజున రాగలరు:పోలీస్ కమిషనర్ వెల్లడి*
పోలీస్ డిపార్ట్మెంట్ లో (PCs and SIs) ఫ్రీ కోచింగ్ కు సెలెక్ట్ అయినటువంటి 979 మంది అభ్యర్థులు తేదీ:-20-04-2022 నాడు ఉదయం 9:30 నిమిషాలకు నిజామాబాద్ అంబేద్కర్ భవన్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం, Near: SSR డిగ్రీ కాలేజ్, రాగలరు.
సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు: nizamabadpolice.in వెబ్ సైట్ నందు చూసుకోగలరు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు,ఐ.పీ.ఎస్., గారు తెలియజేశారు.
గమనిక:-మీరు వచ్చేటప్పుడు, హాల్టికెట్ జిరాక్స్, SSC మార్క్స్ మెమోజిరాక్స్ ,ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ 2 ఫొటోస్ తీసుకురాగలరు.
1) శ్రీ ముఖిద్,SIP ఐటీ సెల్:-90009-20127
2)M.N. మూర్తి ,ఐటీ సెల్:-79011-33629
3) రాజకుమార్, ఐటీ సెల్:-89853-32007
4) రఘువీర్, ఐటీ సెల్:-73966-89996.
Comments
Post a Comment