"చక్రం గుడి సందర్శించిన జిల్లా న్యాయమూర్తి"
నగరంలోని చక్రేశ్వర ఆలయంలో దైవ దర్శనార్థం... జిల్లా జడ్జి సునీత కుంచాల....
(నేటి నిఘా న్యూస్ లైన్)
న్యూస్: నిజామాబాద్ నగరంలోని బ్రహ్మపురి లో గల చక్రేశ్వర ఆలయం లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం తిలకించడానికి ప్రత్యేకంగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల... మరియు సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ న్యాయాధికారి తదితరులు, దేవుని సన్నిధిలో
మెజిస్ట్రేట్ సౌందర్య భవ్య సూపర్వైజర్ వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు...
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ.. శ్రీ రాముని కళ్యాణం. కళ్యాణం రామ నవమి నాడు తిలకించడం ఇదే ప్రథమమని.
. నగరంలోని అతి పురాతనమైన చక్రేశ్వరి ఆలయాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నానని... ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ శ్రీమన్నారాయణుని కోరుతున్నానని తెలిపారు
Comments
Post a Comment