"తెలంగాణ కు కొత్త గవర్నర్ ?"

 *బ్రేకింగ్ న్యూస్*


*కేంద్రం షాకింగ్ డెసిషన్.. తెలంగాణకు కొత్త గవర్నర్ ?*

 *👉అధికారిక ప్రకటన రాలేదు...కేంద్రం  త్వరలో ప్రకటించే అవకాశం*

 గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళి సై మధ్య విభేదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ సంచలన కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నట్లు ఓ వెబ్‌‌సైట్ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. తమిళ సై సౌందర్ రాజన్‌ను కేరళ లేదా ఇతర రాష్ట్రాలకు పంపి, మరో వ్యక్తిని తెలంగాణలో గవర్నర్‌గా నియమిచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందు వల్లనే 12 రోజుల వ్యవధిలోనే రెండోసారి గవర్నర్ ఢిల్లీకి వెళ్లారని, స్థాన చలనంపై కేంద్రంతో చర్చ జరుగుతోందని సమాచారం. ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026