"భారీగా గుట్కా పాన్ స్వాధీనం"
"భారీగా గుట్కా పాన్ పట్టివేత"
(నేటి నిఘా న్యూస్ మీడియా)
న్యూస్ లైన్ ఏప్రిల్ 2022.
*టాస్క్ఫోర్స్ టీం దాడి భారీ మొత్తంలో నిషేధిత గుట్కా / పొగాకు స్వాధీనం న ఒక్క నిందితుని అరెస్ట్ పోలీస్ కమిషనర్ వెల్లడి*
మంగళవారం రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ CI శ్రీ వెంకటేష్ మరియు వారి సిబ్బంది
టౌన్ 2 PS పరిధిలోని హైమాది బజార్ లోని లైన్ గల్లీ లో బిలాల్ చలియా స్టోర్ లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా / పొగాకు డంప్ ఉన్నదన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ తనిఖీ చేయగా సుమారు రూ 1,20,000/- రూపాయలు విలువ గల గుట్కా స్వాధీనం చేసుకొని, 1 నిందితుని పట్టుకుని టౌన్ 2 పోలీస్ స్టేషన్ యందు అప్పగించడం జరిగింది.
*పట్టుబడిన నిందితులు వివరాలు:*
🔹 ఉస్మాన్
*పారి పోయిన నింధితుని వివరాలు*
🔹 బడర్
మీడియా సమావేశం లో తెలిపారు.
Comments
Post a Comment