"అందెల రవళి నాట్యలయం"
"అందెల రవళి నాట్యలయం"
(నేటి నిఘా న్యూస్ మీడియా)
న్యూస్ లైన్ ప్రతినిధి.
ఏప్రిల్.2022. కామారెడ్డి జిల్లా.
ప్రాచీన తెలుగు కళా సంస్కృతి సంప్రదయాలపై విద్యార్థుల రామాయ పురాణ కథలు ఆధ్యాత్మిక చరిత్రను అధ్యయనం చేయటం కాకుండా ఆ కథలను ఇప్పుడు మన రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ పరిధిలో అందెల రవళి నాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పురాతన కాలంలో రామాయణ స్ర్ముతులను నాట్యాన్ని విద్యార్థులు అద్భుత ఆటతీరును అందరూ ప్రశంసించారు.
నాట్య కళాకారుల లో... రామునిగా వేద... సీతగా శ్రీనిత... వీరనాట్యం అందరినీ అలరించింది... ఈ కార్యక్రమంలో నాట్య కళాకారులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో అందెల రవళి నాట్య కళా బృందం అందరినీ అలరించింది... ఈ కార్యక్రమంలో నాట్య కళాకారులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
Comments
Post a Comment