"అఖిలభారత జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సమావేశం"

 అఖిలభారత జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 
సమావేశం.
  *నేటి నిఘా న్యూస్ మీడియా*
 అఖిలభారత జర్నలిస్ట్స్ ఫెడరేషన్ 

(నేటి నిఘా  న్యూస్  లైన్ ప్రతినిధి)
 తెలంగాణ  (ఏప్రిల్ 2022)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు అఖిలభారత జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శివడ్డేపల్లి లింగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు ఈ జిల్లా స్థాయి సమావేశానికి 30 మంది వివిధ మండలాల నుండి జర్నలిస్టులు హాజరయ్యారు ఈ సందర్భంగా abjf సభ్యులు వారి యొక్క వివరాలు తెలియజేశారు అలాగే వారు ఎదుర్కొన్న సమస్యల గురించి తెలపడం జరిగింది దీనికి స్పందిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి లింగం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలు తీర్చడానికి ఈ యొక్క యూనియన్ బాధ్యతలుతీసుకుందని ఈ సంఘంలో ఉన్న ప్రతి జర్నలిస్టు అండగా ఉంటామని మండల స్థాయి నియోజకవర్గ స్థాయి సభ్యత్వమ్ జోరుగా నిర్వహించాలని ఇప్పటికీ జిల్లాలో విశేష స్పందన ఉన్నట్లు ఇంకా సభ్యత్వాలు పెరిగే దిశగా ఈ సమావేశానికి వచ్చిన ప్రతి జర్నలిస్టు శ్రద్ధ వహించాలని తమ సమస్యలు కూడా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించే దిశగా ఉంటామని హామీ 
ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఏరియా లో అఖిల భారత  జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యులలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026