*భూ బాధితుల కు న్యాయం చేయాలని డిమాండ్*
*భూ బాధితుల కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
ఏప్రిల్.2022. నిజామాబాద్. జిల్లా,అర్స్సపల్లి,ఏరియా.
(న్యూస్ లైన్ ప్రతినిధి )
నేటి నిఘా న్యూస్ మీడియా సమావేశం లో నిజామాబాద్ అర్బన్ 6 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్స్సాపల్లి ఏరియాలో తమ భూమి పైన కొందరు దౌర్జన్యం చేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి కోర్టును ఆశ్రయించిన మమ్మల్ని బెడ్రింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని 6 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మ భూమి కి సంబంధించిన కోర్టు ఆదేశం (స్టే ఆర్డర్) కాపీ ఉంది అయినా సరే అంటూ కొందరు దుండగులు రాత్రికి రాత్రే మ స్థలంలో అక్రమంగా ప్రవేశిస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారని బాధిత కుటుంబాలను భయా బ్రంతులకు గురిచేస్తున్న ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని భూ బాధితులు వాపోతున్నారు.
కోర్టు అనుమతి
(స్టే ఆర్డర్)ను అతిక్రమించి దౌర్జన్యం చేసిన ఆ దుండగులు నుంచి భూ బాధితులకు ప్రాణ భయం ఉంది మాకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి పేర్కొన్నారు.
కోర్టు ఆదేశం ప్రకారం భూమిలో అక్రమంగా ప్రవేశించి చివరికి మమ్మలిని బెడ్రిస్తు చంపుతామని కొందరు దుండగులను తో మ స్థలం లో కి ప్రవేశించి ఇబ్బందులకు గురి చేస్తున్న ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని భూ బాధితులు కు న్యాయం చేయాలని పోలీస్ కు అధికారులకు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు విజ్ఞప్తి చేశారు.
భూ బాధితుల కు న్యాయం చేయాలని
ఈ సందర్భంగా బాధితులకు రక్షణ కల్పించాలి అని మా భూమి గురించి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు కు జిల్లా కలెక్టర్ కు పిరియ్యధులు అందజేశమూ మాకు వెంటనే ఈ భూ సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని మీడియా సమావేశం లో తెలిపారు.
Comments
Post a Comment