"శంకర్ భవన్ లో విద్య కమిటీ సమీక్ష సమావేశం"
నేటి నిఘా న్యూస్ మీడియా
(న్యూస్ లైన్ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లాలోని
శంకర భవన్ స్కూల్ లో విద్య కమిటీ సమీక్ష సమావేశం. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల అంతర్గత అవసరాల నిమిత్తం కొన్ని నిధులు కేటాయించడం జరిగింది... ఈ విషయంలో నూతనంగా వచ్చిన శంకర్ భవన్ పాఠశాల హెడ్మాస్టర్ ముజీబ్ ఉద్దీన్. మరియు హెచ్ ఎం సి చైర్ పర్సన్ ప్రభావతి చేతుల మీదుగా... వస్తువులు కొనడం జరిగిందని.. వీటిఅన్నింటికీ ప్రత్యేకంగా సహకరించిన ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్ రెడ్డి వెనిగళ్ళ సురేష్ ఉమారాణి క్రాంతి సునీత భారతి... తదితర ఉపాధ్యాయుల సహకారంతో...
పారదర్శకతతో కొనుగోలు చేసి ఎస్ఎంసి చైర్మన్ ప్రభావతి హెడ్ మాస్టర్ ముజీబ్ ఉద్దీన్ చేతుల మీదుగా వీటి పనులు ప్రారంభించడం జరిగిందని.... రాబోయే రోజులలో.. కూడా పలు అభివృద్ధి పనులు చేయడానికి పూనుకున్న మని...... ఎస్ఎంసి చైర్మన్ ప్రభావతి తెలిపారు.... ఇటీవలే కాలంలో కలెక్టర్ గారి ని సంప్రదించడం జరిగిందని కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మన ఊరు మన బడి ఈ కార్యక్రమానికి మరికొన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ప్రభావతి తెలిపారు... వీరి వెంబడి... సహ ఉపాధ్యాయులు ఉన్నారు
విద్య కమిటీ సమీక్ష సమావేశం అనంతరం విద్యారథులందరితో మాట్లాడుతున్న చైర్ పర్సన్ ప్రభావతి. నిజామాబాద్ జిల్లా శంకర్ భవన్ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పాఠశాల అంతర్గత అవసరాల నిమిత్తం కొన్ని నిధులు కేటాయించడం జరిగింది... ఈ విషయంలో నూతనంగా వచ్చిన శంకర్ భవన్ పాఠశాల హెడ్మాస్టర్ ముజీబ్ ఉద్దీన్. మరియు హెచ్ ఎం సి చైర్ పర్సన్ ప్రభావతి చేతుల మీదుగా... వస్తువులు కొనడం జరిగిందని.. వీటిఅన్నింటికీ ప్రత్యేకంగా సహకరించిన ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్ రెడ్డి వెనిగళ్ళ సురేష్ ఉమారాణి క్రాంతి సునీత భారతి... తదితర ఉపాధ్యాయుల సహకారంతో... పారదర్శకతతో కొనుగోలు చేసి ఎస్ఎంసి చైర్మన్ ప్రభావతి హెడ్ మాస్టర్ ముజీబ్ ఉద్దీన్ చేతుల మీదుగా వీటి పనులు ప్రారంభించడం జరిగిందని.... రాబోయే రోజులలో.. కూడా పలు అభివృద్ధి పనులు చేయడానికి పూనుకున్న మని...... ఎస్ఎంసి చైర్మన్ ప్రభావతి తెలిపారు.... ఇటీవలే కాలంలో కలెక్టర్ గారి ని సంప్రదించడం జరిగిందని కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మన ఊరు మన బడి ఈ కార్యక్రమానికి మరికొన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ప్రభావతి తెలిపారు... వీరి వెంబడి... సహ ఉపాధ్యాయులు ఉన్నారు
Comments
Post a Comment