"టాస్క్ ఫోర్స్ టీమ్"

      పోలీస్ కమిషనర్ కార్యాలయం      
      నిజామాబాద్ 
      తేది:19-4-2022

🛑టాస్క్ ఫోర్స్ టీమ్ దాడి 🛑
భారీ మొత్తంలో నిషేధిత గుట్కా / పొగాకు / జర్ధా  స్వాధీనం 
రూ:4,10,000 వాటి విలువ: పోలీస్ కమిషనర్ వెల్లడి

     మంగళవారం రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ CI శ్రీ వెంకటేష్ మరియు వారి సిబ్బంది     
నిజామాబాద్ రూరల్ PS  పరిధిలోని చంద్ర శేఖర్ కాలనీలోని DM ట్రేడర్స్  లో కొందరు వ్యక్తులు నిషేధిత గుట్కా / జర్ధా  డంప్ ఉన్నదన్న   సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్  తనిఖీ చేయగా సుమారు రూ 4,10,000/- రూపాయలు విలువ గల గుట్కా /జర్ధా స్వాధీనం చేసుకొని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ యందు అప్పగించడం జరిగింది.

*పారి పోయిన నింధితుని వివరాలు*
🔹 నరేందర్ గుప్తా 

*స్వాధీనం చేసుక్కున్నవి*
🔹 విమల్ జర్ధా (15) పొలిథిన్ 
      బ్యాగ్స్
🔹 లోకల్ జర్ధా (8) పెద్ద పొలిథిన్ 
      బ్యాగ్స్ మరియు (1) బ్యాగ్

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026