భారీ మట్కా స్వాధీనం
*భారీ మట్కా స్వాధీనం*
నేటి నిఘా న్యూస్ మీడియా
*టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు*
*భారీ మొత్తంలో మట్కా బెట్టింగ్ స్వాధీనం, నిందితుని అరెస్టు మరియు యు.పి డి ఎస్ రైస్ డంపు స్వాధీనం,25 బ్యాగుల పట్టివేత: పోలీస్ కమిషనర్ వెల్లడి*
1) మంగళవారం రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె. ఆర్. నాగరాజు ఐ.పీ.ఎస్.,గారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ వెంకటేశం మరియు వారి సిబ్బంది బోధన్ స్టేషన్ పరిధిలో బి.టి నగర్ లో కొందరు వ్యక్తులు సెల్ నెంబర్:7569007777 ద్వారా మట్కా గేమ్ నిర్వహిస్తున్నారని తనిఖీ చేయగా సుమారు రూపాయలు 6,200 (ఆరు వేల రెండు వందలు), మూడు సెల్ ఫోన్ లు విలువ గల మట్కా బుకీ ని పట్టుకొని బోధన్ పోలీస్ స్టేషన్ నందు అప్పగించడం జరిగింది.
*పట్టుబడిన నిందితుని వివరాలు*:1) సయీద్,తండ్రి పేరు: షేక్ జిలానీ వయస్సు:24,
కులం: ముస్లిమ్, స్వస్థలం: బి. టీ నగర్ బోధన్
2) మంగళవారం రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు ఐ.పీ.ఎస్.గారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్. వెంకటేశం మరియు వారి సిబ్బంది బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాకాసి పేటలో ఒక షాపులో నమ్మదగిన సమాచారం మేరకు దాడిచేయగా అక్కడ పిడిఎస్ రైస్ డంపు ఉన్నట్టు పట్టుబడింది. 25 పి.డి.ఎస్ రైస్ బ్యాగులను/ నిందితుని బోధన్ పోలీస్ స్టేషన్ యందు అప్పగించడం జరిగింది.
*పట్టుబడిన నిందితుని వివరాలు*: మీర్జా ఖలీద్ బెగ్, తండ్రీ: మీర్జా ఉస్మాన్ బెగ్ , వయస్సు: 35, కులం: ముస్లిమ్,
వృత్తి: వ్యాపారం, స్వస్థలం: రాకసిపెట్
*కె. ఆర్. నాగరాజు, IPS.,*
*కమిషనర్ ఆఫ్ పోలీస్*
*నిజామాబాద్* పోలీస్ ఆఫీసర్ సమీక్ష సమావేశం అనంతరం మీడియాకు పూర్తి వివరాలు
Comments
Post a Comment