"ఆర్టీఐ దరఖాస్తుకు స్పందన"నేటి👁️నిఘా🔎న్యూస్📰 ప్రజావాణి 🎯"

 *"ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారం అయ్యేనా???"*

*నేటి 👁️నిఘా🔎 న్యూస్📰 పేపర్ 🎯 స్పందన🙏🏻కు వందనం👍🏻*

*నేటి 👁️నిఘా🔎 న్యూస్📰మీడియా🎯*

*"🌏RTI ✍🏻2005💢 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ✊🏻"*

 ఆధ్వర్యంలో   
 పిరియ్యదు చేసిన* దరఖాస్తు పై స్పందన!

ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్, స్వచ్చంధ ప్రజా ప్రయోజనల కొరకు  నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  నిర్వహించిన ప్రజావాణి  దరఖాస్తులు, ఫిర్యాయదుల పై సమాచారం ఇవ్వాలని 2019 నుండి ప్రజావాణి దరఖాస్తులు ప్రతి ఆర్థిక సంవత్సరం వరకు పూర్తి వివరాలు కొరకు దరఖాస్తు చేశారు. ప్రజావాణి దరఖాస్తులు కార్యక్రమంలో పాల్గొన్న శాఖ అధికారులు పేరు, హోదా, వారు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు దరఖాస్తులు పై అధికారులు   ఏవిధమైన చర్యలు తీసుకొంటారు దరఖాస్తు చేసుకునే వారు సమస్యకు పరిష్కారం కోసం ఎన్ని రోజులు కాలపరిమితి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ప్రజావాణి దరఖాస్తులు హక్కులు కలిపించరు.ప్రజలకు అందుబాటులో ఉండకుండా హాజరు కాలేని అధికారుల పై ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నారు. బాధ్యత లేకుండా సమస్యను పక్కదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేయాలని చేసిన అధికార దుర్విియోగానికి  తెరతీసే అధికారుల పైన చట్టపరమైన చర్యలు,కేసులు, నమోదు చేశారు, పూర్తి వివరాలు తెలుగు భాష లో 2(ఐ) జే క్రింద దువికరించి ఆర్టీఐ 2005 ప్రజా ప్రయోజనాల రీత్యా పూర్తి వివరాలు 4(1) బి.2 డి. ప్రాథమిక సమాచార స్వచ్చంధ సమాచారం ప్రకారం ప్రకటించే 1-17 అంశాలు వారీగా ఏ  మండల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు, పిరియ్యదులు , పరిష్కారం చేసినవి, ఎంక్వెరి లో ఉన్నవి. రిజెక్ట్ చేసిన దరఖాస్తులు, శాఖల వారీగా పూర్తి వివరాలు ఇవ్వగలరు. అని సమాచార హక్కు చట్టాన్ని ప్రజాప్రయోజన కొరకై అడిగిన సమాచారం తో 
అధికారుల పర్యవేక్షణ పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పందించడం పై సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ జిల్లా కలెక్టర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ నిజామాబాద్ జిల్లా అర్బన్ ఇంఛార్జి,గంగాధర్, రూరల్ కన్వీనర్ రాజేశ్వర్,బాల్కొండ రజీయోద్ధిన్, బోధన్ సాయిలు, డిచ్ పల్లి , కమాలపుర్ , కట్టా నరేశ్ కుమార్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీఐ దరఖాస్తు తో అధికారుల పర్యవేక్షణ మొదలు...?

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలి-కలెక్టర్ సి.నారాయణరెడ్డి 


ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలి పూర్తి సమాచారం తో సమీక్ష సమావేశం లో ప్రతి దరఖాస్తు, చేసుకున్న వారి కి పరిష్కారం చేసే దిశగా పని చేయాలని సూచించారు.

స్పష్టం చేసిన కలెక్టర్ సి.నారాయణరెడ్డి

గైర్హాజర్ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
 ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపిస్తే అంగీకరించబోమని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కరాఖండీగా తేల్చి చెప్పారు. వచ్చే సోమవారం నుండి జిల్లా అధికారులు ఎవరైనా గైర్హాజర్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
       సోమవారం స్థానిక ప్రగతి భవన్ లో అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 82 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణికి కొన్ని కీలక శాఖల జిల్లా అధికారులు సైతం గైర్హాజర్ అయ్యారు. మరికొంత మంది తమ కింది స్థాయి అధికారులను పంపించారు. దీనిని గమనించిన కలెక్టర్ నారాయణరెడ్డి, ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం ఒక్కో శాఖ వారీగా అధికారుల హాజరును పరిశీలించారు. ఎలాంటి సమాచారం  అందించకుండానే పలు శాఖల అధికారులు ప్రజావాణికి డుమ్మా కొట్టడం పట్ల కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సదరు అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మరికొన్ని శాఖల జిల్లా అధికారులకు బదులు కింది స్థాయి అధికారులు హాజరయ్యారు. దీంతో ప్రతి శాఖకు చెందిన జిల్లా అధికారియే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10 . 30 నుండి మధ్యాహ్నం 2 . 00 గంటల వరకు ప్రజావాణిలో ఉండాలని తేల్చి చెప్పారు. ఎవరికైనా అత్యవసరమైన పని ఉంటె ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. తమ అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజర్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయనే గట్టి నమ్మకంతో ప్రజలు తరలివచ్చి ప్రజావాణిలో వినతులు, ఫిర్యాదులు అందిస్తారని, అలాంటప్పుడు జిల్లా అధికారులు అందుబాటులో లేకపోతే ఈ కార్యక్రమం ప్రాధాన్యత సన్నగిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజావాణిలో పాల్గొనాలని, ప్రజలు సమర్పించే అర్జీలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. దీనివల్ల జిల్లా యంత్రాంగం పై, ప్రభుత్వ పనితీరు పై ప్రజల్లో మరింత నమ్మకం బలపడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోందనే విషయాలను తెలుసుకునేందుకు, శాఖా పరమైన అంశాలను తన దృష్టికి తెచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని వేదికగా ఉపయోగించుకోవచ్చని సూచించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తూ, నిబద్దతతో పని చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారులు అనవసర ఇబ్బందులకు గురి చేయకుండా సమస్యల సత్వర పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు.  ప్రజావాణి కార్యక్రమంలో
అందరూ అధికారులు సకాలంలో హాజరై పూర్తి వివరాలు ఫైల్స్ వచ్చేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని పెండింగ్ పనులు లేకుండా వచ్చిన ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీపీవో జయసుధ, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కు పిరియ్యధు చేస్తున్న ఆర్టీఐ కార్యకర్త కట్టా నరేశ్ కుమార్ నాయక్, చెఱకు గంగాధర్, ఆర్టీఐ పోరాట కమిటీ సభ్యులు, చేలిమెల రజేశ్వేర్,

*నేటి 👁️నిఘా🔎 న్యూస్ 📰ఈ 🖥️పేపర్ డిజిటల్💢మీడియా📮*

*ఎడిటర్✍🏻*నేటి నిఘా న్యూస్ మీడియా
ఎడిిటర్ 
 *కట్టా నరేశ్ కుమార్ నాయక్,*
*జర్నలిస్ట్* 
*📲7097988840.* 
*🖥️ts.netinigha@*
*gmail.com.*

*నేటి👁️నిఘా🔎 న్యూస్💢 Live 📡ఛానల్🖥️*
 *https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ*
ఈ 🖇️లింకు 👆🏻క్లిక్ చేసి ఛానల్ 🔔సబ్ స్క్రబ్ 🔔చేసేయండి👍🏻

 *NETI NIGHA NEWS MEDIA*
నేటి 👁️నిఘా 🔎న్యూస్💢 మీడియా📰🖥️ గ్రూప్ కు
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమచరం ఇవ్వండి ☎️7097988840 📲 ✍️🔎📸🎥📰🖥️ 

పౌర పాత్రికేయుల గా మీ న్యూస్ రాసి పంపండి ప్రచురణకు సెలక్ట్ చేసిన ఉత్తమ స్టోరీ కి యాడ్ ఉచితం, నిఘా న్యూస్ లో  ఎంపికైన ఉత్తమ రచనల అభ్యర్థులకు భహుమతులు ఇవ్వబడును 📮కావున ఈ సమాచారాన్ని 📲🖥️ అందరికీ షేర్ 🙏చేయండి   సొసైటీ లో  అక్రమాలు అవినీతి లేని సమాజ నిర్మాణానికి మీ బాధ్యతను తీసుకునే బాధ్యత గల రిపోటరు లకు స్వాగతం మీ రచలను సెల్ 7097988840 కు వాట్సప్ చేయండి. కట్టా నరేశ్ కుమార్ నాయక్✍️ ఎడిటర్ 🙏

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026