*పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్*
*ఏ.ఆర్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
నేడు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ యందు *ఎల్. చంద్రకాంత్, ఎ.ఆర్.కానిస్టేబుల్ నెంబర్ :1221* పై *క్రైమ్ నెంబర్ 138/2022 IPC Section 376 క్లాస్ (2), క్లాస్ (ఎఫ్)* ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది.
*ఇట్టి విషయం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్.నాగరాజు, ఐ.పీ.ఎస్.,గారి దృష్టికి రావడం జరిగింది. నేడు అట్టి A.R కానిస్టేబుల్ ను *సస్పెండ్* చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
*కె. ఆర్. నాగరాజు,IPS.,*
*కమిషనర్ ఆఫ్ పోలీస్*
*నిజామాబాద్.*

Comments
Post a Comment