*మొబై లేజేశన్ ప్రోగ్రామ్ లో సీపీ*

*"మొబై లేజేషన్ ప్రోగ్రామ్ లో సీపీ"*
*నేటి నిఘా న్యూస్ మీడియా*
నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి.
పోలీస్ కమిషనర్ కార్యాలయం
నిజామాబాద్
తేదీ :- 29-04-2022

*మోబైలేజేషన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్* 

   నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూడ్ రిజర్వు సిబ్బందికి *మోబైలేజేషన్ శిక్షణ ముగింపు* కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా *పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు,ఐ.పి.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది.

మొట్టమొదలు సిబ్బంది నుండి పోలీస్ కమిషనర్ గారు గౌరవ వందనం స్వీకరించడం జరిగింది.

   ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఫేస్ 1 మరియు ఫేస్ 2 లు తేదీ:- 22-03-2022, నుండి తేదీ: 28-04-2022  వరకు *మోబైలేజేషన్ శిక్షణ* నిర్వహించడం జరిగిందని, ఈ శిక్షణ కాలంలో ఫిజికల్ ఎక్సర్ సైజ్ ,యోగ, స్కాడ్ డ్రిల్ , ఆమ్స్ డ్రీల్, లాఠీ డ్రిల్, ఆయుధాల పై అవగాహన, ఫైరింగ్ ప్రాక్టీసు, ఫీల్డ్ క్రాఫ్ట్, మొదలగు వాటి పట్ల తర్ఫీదు ఇవ్వడం జరిగిందని, మహిళలపై జరిగే ఆగాయిత్యాల సమయంలో ఏవిధంగా ఆత్మరక్షణ చేసుకోవాలో తర్ఫీదు, ప్రతిరోజు సాయంత్రం , స్పోర్ట్స్ తర్ఫీదు, సిబ్బంది ఎల్లప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ గా ఉన్నప్పుడే చక్కగా విధులు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరికి విధి నిర్వహణలో భాగంగా శిక్షణలు తీసుకోవాలని, పి.ఎస్.ఓ(PSO) లకు జనరల్ డ్యూటీ, గార్డ్ డ్యూటీ, సిబ్బంది యొక్క స్కిల్స్ ప్రకారంగా డ్యూటీలు  ఏర్పాటు చేయాలని, ప్రతిసారి అందరికీ డ్యూటీలు షిఫ్ట్ ల ప్రకారంగా అవకాశాలు ఇవ్వాలని, సిబ్బందికి ఒక్క దగ్గరనే విధులు కాకుండా, మరొక చోటుకు విధులకు పంపివాలనీ, క్రమశిక్షణకు అందరు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆమ్స్ డ్రిల్ చూసుకోవాలి, సీనియార్టీ ప్రకారం గా అందరికీ ప్రమోషన్స్ ఇస్తామని, సిబ్బంది ఎవరూ కూడా పనిష్మెంట్ లకు అవకాశం ఇవ్వరాదని, ఎవరి డ్యూటీలు వారు చక్కగా నిర్వహించాలని అన్నారు.ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అలవర్చుకోవాలని, తమ జీవన విధానంలో ఎప్పటికప్పుడు మార్పు దిశగా ప్రయాణించాలని సూచించారు.సమాజంలో పోలీసులకు మంచి పేరు తేవాలని అన్నారు.

   ఈ కార్యక్రమంలో లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి. అరవింద్ బాబు ,అదనపు డి.సి.పి (అడ్మిన్ )ఉషా విశ్వనాథ్.T, మరియు అదనపు డి.సి.పి (AR) శ్రీ పీ. గిరిరాజ్, అదనపు డి.సి.పి (ఆపరేషన్) శ్రీ M. నరేందర్ రెడ్డి, CCS,ACP శ్రీ కె. కరుణసాగర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీహరి, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, శ్రీ అనిల్ కుమార్, శ్రీ శైలంధర్, శ్రీ శేఖర్, RSI లు, సిబ్బంది హాజరు కావడం జరిగింది.

        *కె. ఆర్. నాగరాజు, IPS.,*
        *కమిషనర్ ఆఫ్ పోలీస్*
              *నిజామాబాద్.*

 "మొబై లేజేషన్ ప్రోగ్రామ్ లో సీపీ"*

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026