*ఇందల్ వాయి లో 10 ఆవులు వ్యాన్ దగ్దం*

"పశువుల వ్యాన్ దగ్దం"
*నేటి నిఘా న్యూస్ మీడియా*

నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోకవర్గస్థాయిలో ఇందల్ వాయి మండలం NH హైవే మీద రాత్రి పూట అవులు తరలిస్తున్న  వాహనం అకస్మాత్తుగా మంటలు చెలరేగి వ్యాన్ లో ఉన్న  10 ఆవులు ధాహనం అయినవి ఈ సంఘటన రోడ్డు పై వెళ్లే  ప్రయాణికులు చూసి బయబ్రంతులకి గురైనారు  అక్రమంగా తరలిస్తున్న వాహనం లో ఉన్న పశువులు ఎలాంటి అనుమతి లేకుండా ఎదెచ్చగ తర్లిస్తున్న ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

*పశువుల వ్యాన్ దగ్దం*

నిజామాబాద్ జిల్లా
ఇందల్వాయి శివారులో తగలబడిన  అంబులెన్స్
అంబులెన్స్ లో సుమారు 10 వరకు అవులు సజీవ దహనం దుర్ఘటన జరిగింది.
నిజామాబాద్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా ఘటన.. పై బాధ్యులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు ఈ ముగజివల ను దహనం కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించి బాధ్యులు పై కేసులు నమోదు చేయాలని  కోరుతున్నారు.
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
అవినీతి అక్రమాల పై నిఘా
ఎడిటర్ 
 కట్టా నరేశ్ కుమార్ నాయక్
7097988840
NETI NIGHA NEWS MEDIA


Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026