*డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభ జూన్ 4న ఛలో హైదరాబాద్*

 "నేటి 👁️నిఘా🔎న్యూస్"
"*ఛలో హైదరాబాద్ జర్నలిస్టుల మహా సభ*"
( న్యూస్ లైన్ ప్రతినిధి.మే.2022)
"ఛలో హైదరాబాద్ జర్నలిస్టుల మహాసభ"
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు
.       "నేటి నిఘా న్యూస్ మీడియా"
✍️ అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్🔎
        (న్యూస్ లైన్ ప్రతినిధి. 2022)
 
నిజామాబాద్ జిల్లాలో అర్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన డెమోక్రటిక్ జర్నలిస్ట
 ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల యూనియన్ ,డీ జే ఎఫ్ (DJF)
తెలంగాణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న  డెమొక్రటిక్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ పాత్రికేయుల హక్కుల కోసం అభిరుద్ధీ కోసం జనం కోసం పోరాడే జర్నలిస్టుల ను ఏకం చేసి అన్ని జిల్లాలోని సమాయత్తం చేస్తూ  జూన్ 4వ తేదీన హైదరాబాద్ కేంద్రంలో భారీ ఎత్తున మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు ఈ జర్నలిస్ట్ మహాసభ కోసం తెలంగాణ 33 జిల్లాల లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ జర్నలిస్టుల సభ్యుల తో సంఘాలతో చర్చించి ప్రజాస్వామ్య వ్యవస్థ లో 4వ ఎస్టేట్ గా నిలిచే మీడియా ను నూతన టెక్నాలజీ తో అత్యాధునిక సాంకేతిక అంశాలు తో ముందుకు తీసుకెళ్ళే జర్నలిస్టులు ఎన్నో కష్టా నష్టాలకు ఓర్చుకొని జనం కోసం పోరాడే జర్నలిస్టు లు నిజాల్ని  రాస్తే అక్రమ కేసుల్లో ఇరికించి కుట్రలు చేస్తున్న సంఘటనల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే పాత్రికేయుల కోసం ముందుండి పోరాటం చేయడానికి డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి 
డి జే ఎఫ్  ఆధ్వర్యంలో నిర్వహించే జర్నలిస్టుల మహాసభ 4 జూన్ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే సభకు జిల్లాల నుండి భారీ ఎత్తున జర్నలిస్టులు తరలిరావాలని ఆయన కోరారు.

*జూన్ 4 న జర్నలిస్టుల మహాసభ*
హైదరాబాద్.


*"ఈ కార్యక్రమంలో ఛలో హైదరాబాద్ జర్నలిస్ట్ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు"*
నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల
జర్నలిస్టుల సమక్షంలో డెమొక్రాట్ జర్నలిస్టు ఫెడరేషన్ మహాసభ పోస్టర్ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్  ప్రతినిధులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా  సభ్యులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా అర్ బి గెస్ట్ హౌస్ లో  నిర్వహించిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి డి జే ఎఫ్ ప్రతినిధులు
జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి,
రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెగరి నర్సింహులు,
రాష్ట్ర కార్యదర్శులు సిద్దు బాతరాజు,   వై.ఆంజనేయులు. గంగుల నరహరి, ధర్మేందర్, సుశీల్ కుమార్, రాజేశ్వర్, రాజు, ఖదీర్, ప్రభాకర్, నరేష్, సాయి కుమార్, బాబు, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల   జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడానికి జర్నలిస్టులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ జూన్ 4 తేదీన హైదరాబాద్ లో  జర్నలిస్టుల మహా సభ విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

"నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్"
*NETI NIGHA NEWS MEDIA*
అవినీతి అక్రమాల పై నిఘా
ఎడిటర్ ✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్
Ads☎️ 7097988840.


 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026