"రైతులకు మట్టి నమూనా పై అవగాహన సదస్సు"

రైతులకు మట్టి నమూనా పై అవగాహన లోఐసీఐసీఐ పౌండేషన్
 నేటి నిఘా న్యూస్.
(న్యూస్ లైన్ ప్రతినిధి) 
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంమోర్తాడ్ మండలం దోన్ పాల్ గ్రామంలోని రైతులకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ పరస దేవన్న అధ్యక్షతన మట్టి నమూనా సేకరణ మరియు భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యతను రైతులకు ఐసిఐసిఐ పౌండేషన్ అధికారులు అవగాహన కల్పించారు.,భూసార పరీక్ష నేల ఆరోగ్యతను తెలియజేస్తోంది అని ప్రతి రైతు కూడా భూసార పరీక్ష ద్వారా పంట, మరియు  సూక్ష్మ,స్థూల ఎరువుల ఎంపికను చేసుకోవాలి అని తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవన్న, ఉపసర్పంచ్ రమేష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పరస దేవన్న,రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు గంగన్న, సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్,ఐసీఐసీఐ ఫౌండేషన్ అధికారి కనకరాజు, రాము , మరియు గ్రామ పెద్దలు,యువ రైతులు ఆసక్తికరంగా పాల్గొన్నారు.
నిజాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంమోర్తాడ్ మండలం దోన్ పాల్ గ్రామంలోని రైతులకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ పరస దేవన్న అధ్యక్షతన మట్టి నమూనా సేకరణ మరియు భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యతను రైతులకు ఐసిఐసిఐ పౌండేషన్ అధికారులు అవగాహన కల్పించారు.,భూసార పరీక్ష నేల ఆరోగ్యతను తెలియజేస్తోంది అని ప్రతి రైతు కూడా భూసార పరీక్ష ద్వారా పంట, మరియు  సూక్ష్మ,స్థూల ఎరువుల ఎంపికను చేసుకోవాలి అని తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవన్న, ఉపసర్పంచ్ రమేష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పరస దేవన్న,రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు గంగన్న, సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్,ఐసీఐసీఐ ఫౌండేషన్ అధికారి కనకరాజు, రాము , మరియు గ్రామ పెద్దలు,యువ రైతులు ఆసక్తికరంగా పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 
బండి నారాయణ.
*నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్*
"NETI NIGHA NEWS MEDIA"
Ads 7097988840.
ఎడిటర్ 
కట్టా నరేష్ కుమార్ నాయక్.
సెల్ 7097988840.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026