"*సిరికొండ సొసైటీ అక్రమాల పై చర్యలేవి*"

*సిరికొండ సొసైటీ అక్రమాల పై చర్యలేవి?*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
న్యూస్ లైన్ ప్రతినిధి. మే (2022)
నిజామాబాద్ జిల్లా. రూరల్ నియోకవర్గస్థాయిలో  సిరికొండ మండలం లోని ప్రాథమిక సహకార సంఘం. సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్ల కనుగొలూ కేంద్రం లో  గత సీజన్లో భారీగా అక్రమాలు జరిగాయని రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిరియ్యాదు చేశారు ఈ సంఘటన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు స్థానిక తహశీల్దార్ సిరికొండ మండలం లోని సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు చేసిన రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి కూలి,హమాలీ, లారీ భార్ధన్ కి 12-15 - 18 రూ వరకు ఒక్కో రైతు దగ్గర వసూలు  చేసిన సంచులు సంఖ్యా కు ఆ రైతులకు వచ్చిన డబ్బులు కు తేడా రావడం తో సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో  వడ్ల కనుగోలూ కేంద్రంలో పనిచేస్తున్న అధికారుల అవినీతి అక్రమాల పై నిలదియగా సరైన సమాధానం లేకుండా దటవేయడం తో అసలు విషయం బయటపడింది. భినమి రైతుల పేర్లు రాసి వడ్ల బస్తాలు అధిక సంఖ్యలో చూపడం వల్ల రైతులు కు డబ్బులు తకువగ వచ్చాయని వడ్ల బస్తాలు ట్రాక్ షీట్ లో  బినామీ రైతుల పేర్లు తో కొన్ని సంచులు సంఖ్యా ఏకువ మొత్తంలో చూపడం వల్ల రైతులు కు డబ్బులు కు తకువగా వచ్చాయని వివరాలతో సహా బట్టబయలు కావడం తో  సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో పని చేస్తున్న టి నరేష్  పై రైతులు స్థానిక అధికారులు కు పిరీయ్యాధు చేసిన పట్టించుకోలేదని రైతులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సంఘటన పై చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు రైతులకు సముదాయించి డబ్బులు తిరిగి ఇప్పిస్తానని చెప్పి అక్రమాలు జరిగాయని సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో పని చేస్తున్న టి నరేష్ ను అధికారులు తొలగించారు.
"అక్రమాలకు పాల్పడిన వారికే అధికారం".

రైతులు చెమటోడ్చి పండించిన పంటలు కనుగొలు చేయడంలో అక్రమాలు పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారులు కొందరు నాయకులు చొరవతో ఎంక్వరీ రిపోట్ తారుమరు  చేసిన సిరికొండ సొసైటీ అధికారుల నిర్లక్ష్యం తో మరోసారి రైతులకు అన్యాయం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు పై తప్పుడు ట్రాక్ షీట్ నమోదు చేసి భినమీ రైతులు పేర్లు రాసి మోసం చేస్తున్నారు అని రైతులు రైవిన్యు డివిజనల్ అధికారి కి పిరియ్యధి చేసి సహకార సంఘాల ఉన్నత అధికారులకు సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో పని చేస్తున్న టి నరేష్ పై చర్యలు తీసుకోవాలని రైతుల డబ్బు లు  రికవరీ చేసి బాధిత రైతులకు ఇవ్వాలని సిరికొండ సొసైటీ లో తీర్మానం చేసిన కాపీ జిల్లా ఉన్నత అధికారులకు అందజేశారు.
సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో పని చేస్తున్న టి నరేష్ రాజకీయ నాయకులు అండదండలతో చెలరేగి పోతు అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి జిల్లా అధికారులు వెనకడుగు వేయడంతో రైతులు చెమటోడ్చి పండించిన పంటలు గిట్టు బాటు ధర అటుంచి ఏ పంట లేని బినామీ పేర్లతో ట్రాక్ షీట్ లో అధిక సంఖ్యలో బస్తాలు నమోదు చేసి డబ్బు సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో పని చేస్తున్న టి నరేష్ కుటుంబ సభ్యులు పేరు తో డ్రా చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు బట్టబయలు కావడం తో రైతులు మరోసారి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి, ఫిర్యాదు చేశారు .
సిరికొండ సొసైటీ అక్రమాల పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన అధికారులు రాజకీయ నాయకులు అండదండలతో చెలరేగి పోతు అక్రమాలకు పాల్పడిన వ్యక్తి కి వత్తాసు పలుకుతూ తప్పుడు రిపోటు తయారుచేసి అధికారులు లంచాలకు లాలూచీ పడి రైతులకు నిండా ముంచరు.
*రైతుల పిరియ్యాధులు భుట్టదకలు*

సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో పని చేస్తున్న టి నరేష్ మళ్లీ అదే సొసైటీ లో పని చేస్తూ మూడు కాయలు ఆరు పువ్వులు అంటూ రైతుల ముంచిన ఏమి చేయలేని స్థితిలో ఉన్న సిరికొండ సొసైటీ అక్రమాల పై ఏ దరఖాస్తు చేసిన పిరియ్యడు చేసిన భుట్టాధకలు చేయడంలో  అధికారులకు రాజకీయ నాయకులు అండదండలతో చెలరేగి రైతుల డబ్బులు తిరిగి ఇప్పించడం లేదు అని ఈ వన కాలం సీజన్లో మళ్లీ పిరియ్యాడు చేసిన రైతుల కు జిల్లా ఉన్నతధికారులు న్యాయం చేస్త్రార?
మళ్లీ అక్రమాలు చేస్తూ యదేచ్చగా సిరికొండ సొసైటీ రాజకీయ నాయకులు అండదండలతో చెలరేగి పోతు ఈ సంఘటన పై చర్యలు తీసుకునే వారే లేరా?
  రైతుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడ.అని పంటలు పండించే రైతులు చెమటోడ్చి కష్టం అక్రమార్కుల జేబుల్లోకి వెళుతూ అధికారులకు ముడుపులు రైతులకు ఎదుపులే మిగిలే...
అసరి పంట కు ఇసారి కూడా డబ్బులు ఇప్పించాలని తిరిగే రైతులు ఈ రోజు ప్రజావాణి లో ఇచ్చిన ఫిర్యాదులు పటించుకుంటార ?
*నేటి👁️నిఘా🔎న్యూస్📰మీడియా🖥️*
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎

ఎడిటర్ ✍️ కట్టా నరేష్ కుమార్ నాయక్
Ads:☎️7097988840.
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల గురించి సమాచారం ఇవ్వండి.


Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026