*"ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్*"
*"నేటి 👁️నిఘా 🔎 న్యూస్ 📰 పేపర్ 💢డిజిటల్ 💫మీడియా 🖥️"*
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
*ఉపాధి కూలీలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి*
*పాలెం (మే 2022)*
ఉపాధి కూలీల వారి హక్కుల కోసం వారి సమస్యలపై తెలుసుకోవడానికి సిపిఐ ఎంఎల్ ప్రజా పంథ కమ్మర్ పల్లి ఏరియా కార్యదర్శి సర సురేష్, ఉపాధ్యక్షులు కిషన్,నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది .
అనంతర0 సర సురేష్ మాట్లాడుతూ ఉపాధి కూలీలను ఆదుకోవాలని ఎండలో కూడా కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పనిచేస్తున్నారు ఉపాధి కూలీలు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉపాధిహామీ చట్టాన్ని బలహీనపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని కాబట్టి మనమందరం ఆ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు కూలీల చార్జీలు పెంచి వారి హక్కులను రక్షించాలని హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఉపాధి కూలీల హక్కులకోసం ప్రజా పంథ ఎప్పుడు పోరాటం చేస్తుందని వాళ్ల హక్కులు సాధించేంత వరకు పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నానని అన్నారు
గట్టు భరత్,మోర్తాడ్*
*బాల్కొండ నియోజకవర్గం*
*నిజామాబాద్ జిల్లా*

Comments
Post a Comment