*వడదెబ్బ పై పోస్టర్ ఆవిష్కరణ*

 వడదెబ్బ పై ఆరోగ్య చైతన్య వేదిక కరపత్ర ఆవిష్కరణ
"నేటి నిఘా న్యూస్ మీడియా"

ఆరోగ్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ డాక్టర్ తేజస్వి రాజేష్ గారి సహకారంతో ముద్రించిన వడదెబ్బ పై కరపత్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యం సుదర్శనం గారి చేతుల మీదుగా డీఎంహెచ్వో చాంబర్లో ఆవిష్కరించిన ట్లు ఆరోగ్య చైతన్య వేదిక కన్వీనర్ మరియు వ్యవస్థాపకులు 
శ్రీ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ యం సుదర్శనం గారు మాట్లాడుతూ ఆరోగ్య చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వడదెబ్బ పై అవగాహన కరపత్రాలను ప్రచురించి ప్రజలకు  వడదెబ్బ పై అవగాహన కల్పిస్తున్న oదుకు ప్రశంసించారు .ప్రజలంతా ఈ కరపత్రంలో సూచించిన టువంటి సలహాలు సూచనలు తు.చ తప్పకుండా పాటించిఎండ తీవ్రత నుంచి తగిన జాగ్రత్తలతో కాపాడుకుంటూ వడదెబ్బ పై జరిగే మరణాలను నివారించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో లో  ఆరోగ్య చైతన్య వేదిక కన్వీనర్ ఘన్పూర్ వెంకటేశ్వర్లు జిల్లా ఆరోగ్య సమాచార ప్రచార అధికారి గంగాధర్, నిజామాబాద్ డివిజన్ అర్బన్ ,రూరల్ కన్వీనర్లు కలిపే రవీందర్, ఎనగందుల శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్ మీడియా
Ads 7097988840.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026