"అంతర్జాతీయ యోగ క్షేమాలు పై NYK శిక్షణ కార్యక్రమాలు" శైలి బెల్లాల్. కోఆర్డినేటర్.
*మన యోగ క్షేమాలు ఆరోగ్య కోసం యోగ * *నగర మేయర్ నీతూ కిరణ్* "నేటి👁️నిఘా🔎న్యూస్📰పేపర్"
స్వాతంత్ర్య భారత అమృతోత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా సాధన - శిక్షణ కార్యక్రమం నగరంలోని గిరిజన మహిళా కళాశాల లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ మన నిత్య జీవితంలో యోగా ను భాగంగా చేసుకోగలిగితే మన భవిష్యత్ ఆనందమయంగా మారుతుంది అని తెలిపారు, యోగా వల్ల ఎలాంటి వ్యాధులు మనల్ని దరిచేరవని తద్వారా మనము మన కుటుంబం ఆసుపత్రుల్లో పెడుతున్న లక్షలాది రూపాయల డబ్బును ఇతర పనుల కోసం వినియోగించవచ్చునని అన్నారు.
ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించడం కోసం కృషి చేస్తున్న నెహ్రూ యువ కేంద్ర ప్రయత్నాన్ని అభినందించారు, మరిన్ని ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ ప్రతీ ఏటా జూన్ 21 న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమాలలో భాగంగా ఈ ప్రయత్నాన్ని తాము ప్రారంభించామని ,యువతీయువకులు, పెద్దలు,పిల్లలు తమ నిత్య జీవితంలో యోగా ను భాగం చెయ్యాలని సూచించారు. జూన్ 21న జిల్లా కేంద్రంలో నిర్వహించే యోగా దినోత్సవానికి అందరూ తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాతీయ యోగా శిక్షకురాలు సంగీత సాధకులకు వ్యాయామం,యోగా,ప్రాణాయామాలు,ఒత్తిడిని అధిగమించేందుకు మెడిటేషన్ విషయంలో అద్భుతమైన శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు,నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు.
*మన అలవాట్లు యోగ మయమైతే జీవితం ఆనందమయమే*
"నేటి నిఘా న్యూస్ మీడియా"

నేటి 👁️ నిఘా 🔎
నేటి నిఘా న్యూస్ మీడియా గ్రూప్
అవినీతి అక్రమాల పై నిఘా
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల గురించి సమాచారం ఇవ్వండి
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్,
నేటి నిఘా న్యూస్ మీడియా
7097988840.
Comments
Post a Comment