*"డి జే ఎఫ్ మహా సభ జర్నలిస్టుల పోరాటానికి సిద్ధం"*
నేటి నిఘా న్యూస్
నేటి నిఘా (న్యూస్ లైన్ ప్రతినిధి)
డెమొక్రటిక్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభ లో జర్నలిస్టుల గురించి పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు.
నిజాలు రాసేవారంతా జర్నలిస్టులే
జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది
డిజెఎఫ్ జర్నలిస్టుల మహాసభలో మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు
"డీ జే ఎఫ్ మహా సభ"
హైదరాబాద్:
నిజాలు రాసేవారంతా జర్నలిస్టులేనని, జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని మాజీమంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సికింద్రాబాద్‌లోని శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్స్‌లో శనివారం డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్(డిజెఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ జర్నలిస్టుల మహాసభకు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క సహ హాజరయిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎనలేనిదన్నారు. ప్రజాహితమే ధ్యేయంగా పనిచేస్తూ నిజాలు రాసేవారంతా జర్నలిస్టులేనని ఇందులో ఎలాంటి వివక్ష ఉండరాదన్నారు. మీడియాకు స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజాసమ్యలు వెలుగులోకి వచ్చి పాలకులు సక్రమంగా పనిచేసే అవకాశముంటుందన్నారు.దురదృష్టవశాత్తు రాష్ట్రంలో నిజాలు రాసే జర్నలిస్టులను అనేక రకాలుగా వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలోనే పాత్రికేయుల సంక్షేమానికి అనేక రకాలు కృషిచేసినట్లు గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకొస్తే జర్నలిస్టుల సంక్షేమానికి తప్పక కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా అసెంబ్లీలో గళమెత్తుతామన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( డిజెఎఫ్) ఆశయాలు గొప్పగా ఉన్నాయని డి.శ్రీధర్ బాబు అభినందించారు.
కాంగ్రెస్ పార్టీ సి ఎల్ పి నేత బట్టు మల్లు విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతున్న యూనియన్ డిజెఎఫ్ మరింతగా విస్తరించి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మరింత కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టుల్లో వృత్తిపరంగా మరింత శిక్షణ తీసుకుని గొప్ప జర్నలిస్టులుగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి, డిజెఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్, డిజెఎఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు జాదవ్, రాష్ట్ర కార్యదర్శి సిద్దు, రాష్ట్ర కార్యదర్శి కట్టా నరేశ్ కుమార్ నాయక్, హైదరాబాద్ ఇంచార్జ్ నసీరుద్దీన్ కాద్రి, పువ్వుల శ్రీనివాస్, మేడ్చల్ ఇంచార్జి నరేష్, నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి సుశీల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి జిల్లాల నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తరలివచ్చారు,
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కామారెడ్డి జిల్లా రవి నాయక్, డి జే ఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, రాజేశ్,ధర్మేంద్ర, బాబు కిరణ్, రాజ్ కుమార్, సంతోష్, శ్రీనివాస్, చందర్,విశ్వేశ్వర్, రంగయ్య, కరుణాకర్, లక్ష్మీనరసయ్య గుప్తా, నరేందర్, రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ నాయక్, జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా గ్రూప్ లో న్యూస్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కు మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల గురించి సమాచారం ఇవ్వండి
న్యూస్ , ప్రకటనల కోసం సంప్రదించండి
కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్ట్, ఎడిటర్, నేటి నిఘా న్యూస్ మీడియా.
సెల్.7097988840. రిపోటర్ లు కావలెను.
Comments
Post a Comment