నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా

"నేటి👁️నిఘా 🔎న్యూస్🗞️ పేపర్ 📰డిజిటల్ 💢మీడియా🖥️"
✍️అవినీతి అక్రమాల 🔎 పై నిఘా ✊

*బహుజన రాజు శివాజీకి ముంబైకర్లచే జోహార్లు* !      "నేటి నిఘా న్యూస్"
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
న్యూస్ లైన్ నిజామాబాద్ జిల్లా.
మహారాష్ట్ర అంటేనే ఛత్రపతి శివాజీ మహారాజ్. దేశ సరిహద్దులు దాటిన గొప్ప రారాజు శివాజీ మహారాజు. ఆయన కీర్తిని గొప్పతనాన్ని వియత్నం లాంటి దేశం గుర్తించి, వారి మహిళల పట్ల గౌరవం, బహుజనులకు సమాన ప్రాతినిధిత్వం, మత సామరస్యానికి ప్రతీక, ధైర్య సాహసాల పాఠాల్ని తమ/ వారి దేశ పాఠ్యపుస్తకాల్లో చేర్చారన్న విషయం అందరికి అవగతమే. జిల్లా నుంచి తిరిగి తమ ముంబై మహానగరానికి వలసజీవులు బయలుదేరారు. ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఛత్రపతి  శివాజీ విగ్రహానికి ముంబైకర్లు జోహార్లు తెల్పారు. తమ కన్న జిల్లాకు వచ్చి తిరిగి మహానగరానికి వెళ్లే సమయంలో తమ బహుజన మహావీరుడికి సెల్యూట్ చేయడం తమ కర్తవ్యమని ముంబైకర్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ముంబైకి చెందిన "తెలుగు ఐక్యత సంఘం" కార్యదర్శి కళ్ళేడ రాఘవేంద్ర గంగపుత్ర, పరమేష్ పద్మశాలి, కె. నరేంద్ర గంగపుత్ర, కట్ట శ్రీశైలం పద్మశాలి, సిరిపురం సత్యానంద పద్మశాలి లతోపాటు స్థానిక "ప్రజాపక్షం" దినపత్రిక జిల్లా ఇంఛార్జి జర్నలిస్ట్ పాకాల నర్సింహాలు, ఏంటి కరప్షన్ కమిటీకి చెందిన అధికారులు నాయిమ్ సార్, అబ్దుల్ అజీజ్, ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు అంగుళి మాలజీ, మామిడి రాజు, బౌద్ద ఉపాసిక మమత మాలజీ, మూల్ నివాసి మాలజీ తదితర్లు పాల్గొన్నారు.
                  ****
 నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.

                    ***
*కేంద్ర మంత్రి చే నెహ్రూ యువ కేంద్ర అంతర్జాతీయ యోగా దినోత్సవ కరపత్రాల ఆవిష్కరణ*  "నేటి నిఘా న్యూస్"
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
న్యూస్ లైన్ ప్రతినిధి (నిజామాబాద్ జిల్లా)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా రూపొందించిన యోగాసనాలు, ప్రాణాయామాల కరదీపికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే ఆవిష్కరించారు.
యోగా మనందరి ఆరోగ్య జీవనానికి సోపానమని అందుకే ఈ రోజు ప్రపంచమంతా యోగా ను ఆచరిస్తుందని,జూన్ 21 న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ పాల్గొనాలని, అందరూ తమ తమ జీవితాన్ని యోగమయం చేసుకోవాలని సూచించారు.

రెండు రోజుల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన రోడ్లు,భవనాల అతిథి గృహంలో ఈ కరదీపికలను ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో నిజామాబాద్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్,జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, జిల్లా సీనియర్ యోగాచార్యలు రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్యులను నెహ్రూ యువ కేంద్ర తరుపున సన్మానించారు.

*కేంద్ర మంత్రి చే నెహ్రూ యువ కేంద్ర అంతర్జాతీయ యోగా దినోత్సవ కరపత్రాల ఆవిష్కరణ*
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా రూపొందించిన యోగాసనాలు, ప్రాణాయామాల కరదీపికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే ఆవిష్కరించారు.

యోగా మనందరి ఆరోగ్య జీవనానికి సోపానమని అందుకే ఈ రోజు ప్రపంచమంతా యోగా ను ఆచరిస్తుందని,జూన్ 21 న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ పాల్గొనాలని, అందరూ తమ తమ జీవితాన్ని యోగమయం చేసుకోవాలని సూచించారు.

రెండు రోజుల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన రోడ్లు,భవనాల అతిథి గృహంలో ఈ కరదీపికలను ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో నిజామాబాద్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్,జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, జిల్లా సీనియర్ యోగాచార్యలు రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
Ads యడ్స్ కోసం సంప్రదించండి ☎️7097988840.

*అంగరంగ వైభవంగా బోనాల పండుగ*
*6 వ వార్డులో అంగరంగ వైభవంగా గ్రామ దేవతలకు, మైసమ్మ తల్లి కి బోనాలు*

*కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్*

కామారెడ్డి: ఈరోజు కామారెడ్డి మున్సిపల్ లోని ఆరో వార్డు సారంపల్లి గ్రామంలో గ్రామ దేవతలకు కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాలు తీయడం జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్  మాట్లాడుతూ గ్రామ మహిళలు ప్రతి ఇంటి నుండి  బోనాలు తీశారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని పంటలు మంచిగా పండాలని ప్రతి సంవత్సరం అమ్మవార్లకు బోనాలు తీయడం జరుగుతుందని అన్నారు. డప్పు చప్పుళ్ళ మధ్య అంగరంగ వైభవంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించడం జరిగిందన్నారు.
ఈ సంవత్సరం వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా పండాలని అన్నారు.
అలాగే మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేలా ఉందని కరోనా బారినపడకుండా ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రజలందరూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026