"ఆర్టీఐ కమిటీ జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాయదు"

"ఆర్టీఐ 2005 పోరాట కమిటీ JC కి ఫిర్యాదు"
నేటి నిఘా న్యూస్:
"RTI 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ"
 నిఘా న్యూస్ ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా.
ఆర్టీఐ 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కమిటీ కార్యకర్తలు , సభ్యుల ఆర్టీఐ కార్యకర్త పై అక్రమంగా కేసు నమోదు చేసిన సంఘటన పై స్పందించారు
ఆర్టీఐ 2005 ద్వారా సామాన్యుల కోసం పోరాడుతున్న చట్టాన్ని ప్రజాప్రయోజన కోసం దరఖాస్తు చేస్తే ఆర్టీఐ కార్యకర్త పై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టాన్ని ప్రజాప్రయోజన కోసం దరఖాస్తు చేసిన కార్యకర్తలపై ఎటువంటి అక్రమ కేసులు నమోదు చేయరాదు అని నియమ
నిబంధనలు తుంగలో తొక్కుతూ అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నందిపేట వ్యవహారంలో ఒకవైపు అక్రమ కేసులు నమోదు చేస్తూ బాధితులు పోలీస్ స్టేషన్ వస్తే ఫ్రెండ్లీ పోలీసులు రసీదు కూడా ఇవ్వడం లేదు
భారత రాజ్యాంగాన్ని చట్టాలను అతిక్రమించి మితిమీరిన అధికారులను చట్ట ప్రకారం
 చర్యలు తీసుకోవాలని సామాన్యులకు సైతం సామాజిక న్యాయం చేయాలని సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు
"చిమ్రాజ్ పల్లి సొసైటీ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు"
నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కు నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ కేసు  గురించి JC చంద్రశేఖర్ కి వివరించారు, సొసైటీ గురించి సమాచారం వివరాలు దరఖాస్తు చేసిన గంగాధర్ , చిన్న రాజన్న లను, మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మూక దాడి చేయడం అనేది కక్షపూరితంగా చేశారు ఎక్కడ వారి విషయాలు బయటకు వచ్చి సొసైటీ వ్యవహారాలు బట్టబయలు కావద్దని లోగుట్టు వ్యవహారంతో దాడికి పురికొల్పారు అని వ్యవహారం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది సొసైటీ  కనుగోలు వ్యవహారంలోని ఆర్థిక వ్యవహారంలో  వివరాలు బయటకు ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇస్తూ దరఖాస్తులను ఫిర్యాదులను దాటేస్తున్నారు రైతులకు అవగాహన కల్పించి తెలియజేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని  సొసైటీ చైర్మన్ అందుబాటులో ఉండటం లేదని రైతులు పేర్కొన్నారు. 
నందిపేట్ ,చిమ్రాజ్ పల్లి సొసైటీలో  అసలేం జరుగుతుందని ఎంక్వయిరీ చేసి రైతులకు దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని అడిగిన విషయం పై  సానుకూలంగా స్పందించి సమాచార కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నందిపేట మండలం ఆర్టీఐ
 కార్యకర్తలు, రాజేశ్వర్, ప్రభాకర్, కదిరి ఖాన్, సాయి లు, గంగాధర్, చిన్న రాజన్న, శ్రీకాంత్, సురేష్, స్టీఫెన్ శ్రీనివాస్, సంతోష్ , కుమార్, తదితరులు ,పాల్గొన్నారు
 "RTI 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు"

#Rti 2005 సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
నిజామాబాద్ జిల్లా కమిటీ కార్యకర్తలు , సభ్యుల ఆర్టీఐ కార్యకర్త పై అక్రమంగా కేసు నమోదు చేసిన సంఘటన పై స్పందించారు
ఆర్టీఐ 2005 ద్వారా సామాన్యుల కోసం పోరాడుతున్న చట్టాన్ని ప్రజాప్రయోజన కోసం దరఖాస్తు చేస్తే ఆర్టీఐ కార్యకర్త పై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టాన్ని ప్రజాప్రయోజన కోసం దరఖాస్తు చేసిన కార్యకర్తలపై ఎటువంటి అక్రమ కేసులు నమోదు చేయరాదు అని నియమ
 నిబంధనలు తుంగలో తొక్కుతూ అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నందిపేట వ్యవహారంలో ఒకవైపు అక్రమ కేసులు నమోదు చేస్తూ బాధితులు పోలీస్ స్టేషన్ వస్తే ఫ్రెండ్లీ పోలీసులు రసీదు కూడా ఇవ్వడం లేదు
భారత రాజ్యాంగాన్ని చట్టాలను అతిక్రమించి మితిమీరిన అధికారులను చట్ట ప్రకారం
 చర్యలు తీసుకోవాలని సామాన్యులకు సైతం సామాజిక న్యాయం చేయాలని సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

జిల్లా జాయింట్ కలెక్టర్ కు నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ కేసు  గురించి JC చంద్రశేఖర్ గారికి వివరించారు సానుకూలంగా స్పందించి సమాచార కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నందిపేట మండలం ఆర్టీఐ
 కార్యకర్తలు గంగాధర్, చిన్న రాజన్న, శ్రీకాంత్, సురేష్, స్టీఫెన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026