నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
*నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా*
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.
NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍
*నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*****బ్రేకింగ్ న్యూస్******
**దళితబంధు కుంభకోణాన్ని బట్టబయలు చేస్తాం - డా.పాల్వాయి**
నేటి నిఘా న్యూస్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గం లోని చింతలమానేపల్లి మండల కేంద్రంలో భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ముఖ్య య సమావేశం ఏర్పాటు చేసిన బాధ జిల్లా అధ్యక్షులు కొత్త పల్లి శ్రీనివాస్, భాజపా నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఈ సమావేశంలో భాజపా నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగాపాల్గొని మాట్లాడుతూ. దళిత బంధు పథకం ద్వారా నిరుపేద దళితులకు సహాయం అందించవలసిన సిర్పూర్ టి ఎమ్మెల్యే అవినీతి వలన అనర్హులైన వారికి దళిత బంధు పథకం కింద లబ్ధి చేకూర్చడం జరుగుతుందని ఒక దళిత బంధు మంజూరు చేయుటకు లబ్ధిదారుని నుండి నాలుగు లక్షల రూపాయల వాటాను ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు రాబడుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు కోనేరు కోనప్ప చేస్తున్న అవినీతి అన్యాయం అంతా ఇంతా కాదని ఈ యొక్క అవినీతి విషయంలో దళితులు అప్రమత్తంగా ఉండి వీరు చేస్తున్న అవినీతిని ఎండ కట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అనంతరంఇంటింటికి తిరిగి 8 సంత్సరాలలో మోదీజీ ప్రభుత్వం సాధించిన విజయాల యెక్క కరపత్రాలు పంచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధోని శ్రీశైలం, మహిళ అధ్యక్షురాలు సర్పంచ్ చౌదరి నానయ్య, ఎంపిటిసి దుర్గం మోతిరాం, మాజీ జెడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య,
తదితరులు పాల్గొన్నారు.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.
NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍
*నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
2. నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
*తెలంగాణ రాష్ట్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం ఆర్టిఐ లైవ్ న్యూస్ రిపోర్టర్ దుర్గం శరత్ చంద్ర*
*చింతలమానేపల్లి మండలం భూరేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తు చేసుకున్న కౌటాల మండలం సమాచార హక్కు రక్షణ చట్టం- 2005, జాయింట్ సెక్రెటరీ దుర్గం శరత్చంద్ర*
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గంలోని చింతల మానేపల్లి మండలం భూరేపల్లి గ్రామపంచాయతీకి 2018 నుండి 2022 వరకు స్టేట్ ఫైనాన్స్ నుండి వచ్చిన నిధుల వాటి ద్వారా జరిగిన అభివృద్ధి పనుల కొరకు ఖర్చు చేసి జారీ చేసిన మొత్తాన్ని చెక్కులతోపాటు ఎంబి రికార్డ్ యొక్క జిరాక్స్ పూర్తి వివరాలు ఇవ్వగలరని బురేపల్లి గ్రామపంచాయతీ ప్రజా పౌర సమాచార అధికారి గారికి దరఖాస్తు చేయడం జరిగింది.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.
NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍
*నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
3 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
* *రాష్ట్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి జకవర్గ స్థాయి నేటి నిఘా తెలుగు దినపత్రిక రిపోర్టర్ మహమ్మద్ కబీర్ అహ్మద్**
*సిర్పూర్ టి మండల కేంద్రంలోని నాగమ్మ చెరువులో గౌతమ బుద్ధ విగ్రహం ప్రతిష్టాపన చేసిన సిర్పూర్ టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప*
కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలోని సిరిపూర్ కాగజ్నగర్ మండలం చెక్ పోస్ట్ వద్ద నుండి సిర్పూర్ టి వరకు గౌతమ బుద్ధ విగ్రహం ప్రతిస్థాపన కార్యక్రమం ఊరేగింపు, కార్యక్రమంలో సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సిర్పూర్ టి ఇప్పటివరకు బైక్ ర్యాలీలతో సిర్పూర్ టీ నాగమ్మ చెరువు కు చేరుకున్న గౌతమ బుద్ధుని ప్రతిమ, గౌతమ బుద్ధా ప్రతిమ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, కుటుంబ సభ్యులు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ, ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ, ఎమ్మెల్సీ దండె విట్టల్, హు మెన్ రైట్ ప్రొటెక్షన్ కమిషన్ డాక్టరేట్ అవార్డు గ్రహీత సిర్పూర్ టీ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్ మండలం బట్ పల్లి గ్రామానికి చెందిన రామ్టెంకి కృష్ణ, వివిధ సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బుద్ధ గురువులు సిర్పూర్ టీ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులు, నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని బుద్ధుని విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనంతరం సిర్పూర్ టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జీ షన్ ఫంక్షన్ హాల్ గార్డెన్ లో అందరికీ భోజన వసతి కల్పించారు.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.
NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍
*నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
Comments
Post a Comment