నేటి 👁️నిఘా ✍️న్యూస్🔎 పేపర్ 📰డిజిటల్ మీడియా
"*నేటి 👁️నిఘా 🔎న్యూస్ 📰పేపర్ 🗞️డిజిటల్ 💢మీడియా 🖥️*"
✍️అవినీతి 🔎అక్రమాల పై నిఘా 📰
*ఈ నెల 26 న లోక్ అదాలత్*
న్యాయ సమీక్ష సమావేశం.
*ఈ నెల 26న జరగనున్న లోక్ అదాలత్
న్యాయవాదులతో
ప్రత్యేక సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసి ముఖ్యఅతిథిగా మాట్లాడుతున్నా గౌరవ ప్రధానమైన న్యాయమూర్తి పి.రవి*
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ టి మండల కేంద్రంలోని న్యాయస్థాన కార్యాలయంలో న్యాయమూర్తి పి.రవి న్యాయవాదుల తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొని గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల కేసులను ఈ నెల 26న జరగనున్న లోక్ అదాలత్ 100% పరిష్కరించే విధంగా కృషి చేయాలని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సివిల్ జడ్జి పి. రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలీషా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ కుమార్, న్యాయవాదులు రైస్ అహ్మద్,గణపతి, గంట కళ్యాణ్, సతీష్ కుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.
NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍
*నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*
*తెలంగాణ రాష్ట్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గ స్థాయి నేటి నిఘా తెలుగు దినపత్రిక ప్రతినిధి మహమ్మద్ కబీర్ అహ్మద్*
*సిరిపూర్ టి మండల కేంద్రంలోని పారిగావ్ గ్రామంలో 62,400 విలువగల 110 లీటర్ల నిషేధిత గిల్స్ల్ గడ్డి మందు పట్టివేత*
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం లోని పారిగావ్ గ్రామంలో స్థానిక గ్రామ నివాసి హుల్ కే మోతీరామ్ గడ్డివాము మందు సరఫరా చేస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పరిశీలించగా గడ్డి మందు తో పట్టుబడినట్లు సిర్పూర్ టి ఎస్సై ఎం. రవికుమార్ తెలిపారు. హుల్ కే మోతీరామ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం రవికుమార్ తెలిపారు. ఎవరైనా నిషేధిత గడ్డి మందు సరఫరా చేసినట్లయితే కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.
NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍
*నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*
*తెలంగాణ రాష్ట్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గ స్థాయి నేటి నిఘా తెలుగు దినపత్రిక ప్రతినిధి మహమ్మద్ కబీర్ అహ్మద్*
*ఈరోజు నుండి 14-06-2022 వరకు సిర్పూర్ టి మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో జంతువులకు ఉచిత నట్టల మందు పంపిణీ కార్యక్రమం ఉంటుందని సిర్పూర్ టి పశు వైద్య రాలు తిరుపతమ్మ తెలిపారు**
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలోని అన్ని గ్రామాలలో 14వ తేదీ వరకు జంతువులకు ఉచిత నట్టల మందు వేస్తున్నామని జంతువుల యజమానులు దృష్టిలో ఉంచుకొని జంతువులకు ఉచిత నట్టల మందు వేయించాలని తెలిపారు. ఈరోజు శివ పూర్,పాతట్ల గూడా, బెస్తవాడ, డౌనల్ ఏరియా ప్రాంతంలో 380 గొర్రెలకు,671 మేకలకు, సిర్పూర్ టి పశువు వైద్యశాల వైద్యురాలు తిరుపతమ్మ జంతువులకు నట్టల నివారణ మందు వేసినట్లు తెలిపారు. ఉచిత నట్టల నివారణ మందు కార్యక్రమంలో సిర్పూర్ టీ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ తోట మహేష్ పశు వైద్యశాల సిబ్బంది ప్రభు కుమార్, స్వామి, జంతువుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment