నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా

  "*నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా*"
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*

 *ప్రణాళిక తో చదివితే ఐఏఎస్  సాధ్యం*
*జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్* 
కామారెడ్డి జూన్ : ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అభినందన సభ మరియు విద్యార్థులకు  గ్రూప్స్,   సివిల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 
 ఈ సందర్భంగా కలెక్టర్    జితేష్ వి పాటిల్ మాట్లాడారు. గ్రూప్స్, సివిల్స్ సిలబస్ పై అవగాహన ఏర్పరచుకోవాలి. నిరంతర సాధన కృషి వల్ల విద్యార్థులు పరీక్షలు తప్పక విజయాన్ని సాధించవచ్చని తెలిపారు. వారు ఎలా కష్టపడి ఐఏఎస్ సాధించారో వివరించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి సులభరీతిలో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. తల్లి దండ్రుల సహకారం, ఆర్ కె కళాశాల ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. 
 అంతేగాక తెలంగాణ యూనివర్సిటీ ఫలితాలలో  అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్ కె  విద్యార్థులను కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు.
 ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ అండ్ కరస్పాండెంట్  డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ సైదయ్య, నవీన్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ గంగాధర్, ప్రభాకర్, బాలు, రవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

 నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*

2 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
*ప్రణాళిక తో చదివితే ఐఏఎస్  సాధ్యం*

*జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్* 
కామారెడ్డి  . ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అభినందన సభ మరియు విద్యార్థులకు  గ్రూప్స్,   సివిల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 
 ఈ సందర్భంగా కలెక్టర్    జితేష్ వి పాటిల్ మాట్లాడారు. గ్రూప్స్, సివిల్స్ సిలబస్ పై అవగాహన ఏర్పరచుకోవాలి. నిరంతర సాధన కృషి వల్ల విద్యార్థులు పరీక్షలు తప్పక విజయాన్ని సాధించవచ్చని తెలిపారు. వారు ఎలా కష్టపడి ఐఏఎస్ సాధించారో వివరించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి సులభరీతిలో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. తల్లి దండ్రుల సహకారం, ఆర్ కె కళాశాల ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. 
 అంతేగాక తెలంగాణ యూనివర్సిటీ ఫలితాలలో  అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్ కె  విద్యార్థులను కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు.
 ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ అండ్ కరస్పాండెంట్  డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ సైదయ్య, నవీన్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ గంగాధర్, ప్రభాకర్, బాలు, రవి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*

3 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
*రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందరికీ దళిత బందు ఇవ్వాలి*
*అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి*

*బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి*

కామారెడ్డి జూన్   నరేంద్రమోడీ ప్రధానిగా  సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు దళిత మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని హరిజన వాడ(3వ వార్డు), పరిధిలో సమావేశము , సహా పక్తి భోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మొదట హరిజన వాడ లోని సమస్యలను అడిగి తెలుసుకున్న బీజేపీ నాయకులు వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. అనంతరం కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోది ప్రభుత్వం దళితులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఉజ్వల యోజన ద్వారా వంట గ్యాస్ ఇచ్చి, తర్వాత ఇళ్లు కట్టుకునే వారికి ఆర్థిక సహాయం చేసినప్పటికీ తెలంగాణ లో ఆ నిధులను డబల్ బెడ్ రూమ్ పథకానికి మళ్లించారు. కాని వాటిని  పేదలకు పంచడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా ఇళ్లు కట్టుకునే పేదలకు ఆర్థిక సహాయం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిసుకు వచ్చిన దళిత బందు పథకం అర్హులైన దళితులు అందరికీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ దళితుల పట్ల ఎప్పుడు సానుకూలంగా ఉంటుందని, దళితుడిని  రాష్ట్రపతిని చేయటమె  కాకుండా విద్య, ఉద్యోగాల్లో సరియైన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

4 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా 
*శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ  విగ్రహ ప్రతిష్టాపన*
కామారెడ్డి జూన్  : ఈరోజు మన ఎల్లారెడ్డి యంయల్ఏ  సురేందరన్న , మరియు యంపీ బీబీపాటిల్  అధ్వర్యంలో నందిపేట మండలం సీహెచ్ కొండూరు లో యంయల్‌సీ కవితక్క కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ  విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ  టీయారెస్ నాయకులు ప్రజాప్రతినిధులు.
ఈ కార్యక్రమంలో పాల్గొని యంయల్‌సీ కవితక్క గారిని కలిసిన రామారెడ్డి మండల టీయారెస్ నాయకులు ఈ కార్యక్రమంలో యంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ రాజేశ్వరరావు గారు మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ గౌడ్ గారు పడిగెల శ్రీనివాస్ గారు ఉప సర్పంచ్ ప్రసాద్ , గంజి సతీష్ గుప్తా గారు, యంపీటీసీలు ప్రవీణ్ గౌడ్‌, రాజేందర్ గౌడ్ సొసైటీ ఛైర్మన్ సదాశివ రెడ్డి గారు రైతుబంధు జిల్లా డైరెక్టర్ కాసర్ల రాజేందర్ గారు మండలానికి చెందిన సర్పంచులు యంపీటీసీలు ఇతర నాయకులు పాల్గొన్నారు.

5 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా

 *ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేత*

కామారెడ్డి జూన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన యువకులు. ఈ సందర్భంగా ఐరేనిసందీప్ మాట్లాడుతూ
-ఏటా 300 మంది విద్యార్థులపై ప్రభావం,
-త్వరలో షబ్బీర్ అలీ గారి పర్యటన,
-ఉద్యమం తీవ్రతరం చేసి డిగ్రీ కళాశాల సాధించేవరకు పోరాటం చేస్తాం.
దోమకొండ మండల కేంద్రంలో
ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్ దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు  సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అధికారంలోకి రాగానే రాయికల్‌ మరియు దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. రాయికల్‌ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పడగ దోమకొండ లో కనీసం ప్రతిపాదనలకు కూడా మోక్షం లభించలేదు. దోమకొండ‌ డిగ్రీ కళాశాల సాధన సమితిగా ఏర్పడి  మండలాల విద్యార్థులు ఒక సమితిని ఏర్పాటు చేసుకుని వందరోజుల ధర్నా చేశారు పోరాటం చేశారు.  ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చి కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కనీసం 2022-23 విద్యా సంవత్సరానికైనా డిగ్రీ కళాశాల ఏర్పాటు అవుతుందని ఆశించారు.
ఉద్యమం చేసిన వారిని ప్రలోభాలు పెట్టి పార్టీ మార్పించు కొని కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు.ఆ నాడు షబ్బీర్ అలీ గారి హయాంలో డెయిరీ కళాశాల ను కామారెడ్డి లో ఏర్పాటు చేయించిన ఘనత షబ్బీర్ అలీ గారిది అని కొనియాడారు. కాని మన ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సాధించలేని అసమర్థుడు కావున మన మండలంలో పర్యటిస్తే తప్పకుండా అడ్డుకుంటామన్నారు. కాలేజ్ సాధించేవరకు ఉద్యమం చేయడానికి సిద్ధమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు  రెండు మండలలా విద్యార్థులకు అత్యవసరంగా మారింది. అయినా అవకాశవాద నాయకులు దృష్టి సారించకపోవడంతో ఎన్నికల హామీగానే మిగిలిపోయింది.
ఈ నిరసన కార్యక్రమంలో
కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి చీమర్ల సుదీర్,మండల పార్టీ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, రాహుల్, ఫణి, వెంకటేష్, రమేష్ రెడ్డి, రమాకాంత్, రవితేజ, రాకేష్ రెడ్డి, మహ్మద్, తదితరులు పాల్గొన్నారు

5 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
 *కార్యకర్తలే పార్టీకి బలం*
*ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలి*

*బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి*

కామారెడ్డి జూన్  కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రాజంపేట మండలంలోని 6 గ్రామాల కార్యవర్గ సమావేశం నేడు శివాయి పల్లి గ్రామంలోని రెడ్డి సంఘం లో మండల అధ్యక్షుడు గంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మొదట పార్టీ జండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఎప్పటికప్పుడు అధికార పార్టి నాయకుల ఆగడాలను ఎదిరించి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.
క్రమం తప్పకుండా పార్టీ బూత్, గ్రామ స్థాయి, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి వ్యక్తికి వివరించాలని, అర్హులైన వారికి పథకాల ఫలాలు అందేలా చూడాలని అన్నారు. కార్యకర్తలు సమిష్టిగా పని చేసినప్పుడే పార్టీకి, ప్రజలకు ఉపయోగం ఉంటుందని అన్నారు.
6 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
 *పోడు భూములకు పట్టాలు ఇస్తా  అన్నొడు రైతులను జైలుకు పంపడం విచారకరం*

*మైనర్ బాలిక అత్యాచారం విషయంలో ఆధారాలతో సహా నిందితులను బయట పెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేయటం సిగ్గు చేటు*

*బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి*

కామారెడ్డి జూన్  ఉమ్మడి మాచారెడ్డి మండల కార్యవర్గ సమావేశం రెడ్డిపెట్ గ్రామంలోని మున్నూరు కాపు సంఘంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పొడు భూముల రైతులను జైలుకు పంపడం విచారకరం అని, మాచారెడ్డి మండలంలో కూడా గిరిజనులు ఈ విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల తీరు విస్తుపోయేల చేస్తుందని జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం విషయంలో ఆధారాలతో సహా నిందితులను బయట పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేయటం సిగ్గు చేటు అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో ప్రధానిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ దోరణి, అవినీతి అరాచకాలను కూడా ప్రజలకు వివరించాలని అన్నారు.

Ads 7097988840
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026